PM Modi inaugurates Gyaltsuen Jetsun Pema Wangchuck Mother & Child Hospital

March 23rd, 08:58 am

PM Modi and Tshering Tobgay, PM of Bhutan, inaugurated the Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital, a state-of-the-art hospital, built with the assistance of the Government of India in Thimphu. The Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital stands as a shining example of India-Bhutan partnership in health-care.

Joint Statement on the State Visit of Prime Minister of India to Bhutan

March 22nd, 07:18 pm

Over centuries, Bharat and Bhutan have enjoyed close bonds of friendship and cooperation anchored in mutual trust, goodwill and understanding. PM Modi said that our development partnership is a confluence of India’s approach of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas’ and the philosophy of Gross National Happiness in Bhutan.

Prime Minister meets with His Majesty the King of Bhutan

March 22nd, 06:32 pm

Prime Minister Narendra Modi met with His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck in Thimphu today. Prime Minister thanked His Majesty for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The Prime Minister and His Majesty the King of Bhutan expressed deep satisfaction at the close and unique India-Bhutan friendship

Bilateral meeting of Prime Minister with Prime Minister of Bhutan and Exchange of MoUs

March 22nd, 06:30 pm

Prime Minister Narendra Modi met H.E. Tshering Tobgay, Prime Minister of Bhutan in Thimphu over a working lunch hosted in his honour. The Prime Minister thanked Prime Minister Tobgay for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The two leaders held discussions on various aspects of the multi- faceted bilateral relations and forged an understanding to further enhance cooperation in sectors such as renewable energy, agriculture, youth exchange, environment and forestry, and tourism.

Joint Vision Statement on India - Bhutan Energy Partnership

March 22nd, 05:20 pm

India and Bhutan share an exemplary bilateral relationship characterized by trust, goodwill and mutual understanding at all levels. The two leaders noted the stellar contribution of clean energy partnership in the development of hydro-power sector of Bhutan, and in providing energy security to the region

Prime Minister conferred with the Order of the Druk Gyalpo

March 22nd, 03:39 pm

Prime Minister Narendra Modi was conferred the Order of the Druk Gyalpo, Bhutan’s highest civilian decoration, by His Majesty the King of Bhutan in a public ceremony at the Tendrelthang, Thimphu. Prime Minister Modi is the first foreign leader to be given this prestigious award. His Majesty the King of Bhutan had announced the conferment of the award during Bhutan’s 114th National Day celebrations held at the Tashichhodzong, Thimphu in December 2021.

List of Outcomes : State visit of Prime Minister Shri Narendra Modi to Bhutan

March 22nd, 03:10 pm

Both India and Bhutan agreed on MoUs ranging across sectors also having agreed on and initialled the text of the MoU on Establishment of Rail Links between India and Bhutan. The MoU provides for establishment of two proposed rail links between India and Bhutan, including the Kokrajhar-Gelephu rail link and Banarhat-Samtse rail link and their implementation modalities.

భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి

March 22nd, 09:53 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో సందర్శించనున్న ప్రధాన మంత్రి

March 22nd, 08:06 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భారతదేశం ప్రధాన మంత్రి భూటాన్ లో జరిపిన ఆధికారిక పర్యటన పై సంయుక్త ప్రకటన

August 18th, 07:30 pm

భారతదేశం ప్రధాన మంత్రి భూటాన్ లో జరిపిన ఆధికారిక పర్యటన పై సంయుక్త ప్రకటన

థింపూ లోని రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం యొక్క పాఠం

August 18th, 09:50 am

నేటి ఉద‌యం పూటల్లా మీతో పాటు ఇక్క‌డ ఉండ‌డం ఓ అద్భుత‌మైనటువంటి అనుభూతి. ఈ రోజు న ఆదివారం మ‌రి మీరు ఒక ఉప‌న్యాస కార్యక్రమాని కి హాజరు కావ‌ల‌సి వచ్చిందేమిటా అని అనుకొంటుంటార‌ని నేను భావిస్తున్నాను. అయితే, నేను దీని ని సంక్షిప్తం గా ఉంచడం తో పాటు మీరు అన్వయించుకొనేటటువంటి విష‌యాలనే ప్రస్తావిస్తాను.

భూటాన్ ప్రధానితో ఉమ్మడి ప్రెస్ మీట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు

August 17th, 05:42 pm

130 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో భూటాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని భూటాన్ ప్రధానితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం మరియు భూటాన్ మధ్య వివిధ అభివృద్ధి సహకారం గురించి ఎత్తిచూపిన ప్రధాని, భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో భారతదేశానికి భాగం కావడం గౌరవంగా ఉందని అన్నారు.

భూటాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాలు

August 17th, 04:30 pm

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భూటాన్‌కు చెందిన ప్రధాని డాక్టర్ లోటే షెరింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని అనేక రంగాలలో విస్తరించే చర్యలపై నాయకులు చర్చించారు.

భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీ

August 17th, 12:01 pm

కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌కు చేరుకున్నారు. ప్రత్యేక సంజ్ఞలో భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే థెరింగ్ ప్రధాని మోదీకి విమానాశ్రయంలో స్వాగతించారు.

భూటాన్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

August 16th, 05:42 pm

ప్ర‌స్తుత ప‌ద‌వీకాలం ఆరంభం లో నా యొక్క భూటాన్ సంద‌ర్శ‌న మ‌న విశ్వాస‌పాత్ర‌మైన మిత్ర దేశం మ‌రియు మ‌న పొరుగు దేశ‌మైన‌టువంటి భూటాన్ తో భార‌త‌దేశ సంబంధాల కు ప్ర‌భుత్వం ఇస్తున్న అధిక ప్రాముఖ్యాని కి ఒక సూచిక గా ఉన్న‌ది.