బంగ్లాదేశ్లోని ఓరకాండి ఠాకుర్బారిలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 27th, 12:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు న ఓరాకాందీ లో గల హరి మందిర్ లో అర్చన లు చేసి, ఈశ్వరుని ఆశీర్వాదాలను అందుకొన్నారు. అక్కడి పూజనీయ ఠాకుర్ పరివారం వంశజుల తో ఆయన మాట్లాడారు కూడాను.ఓరాకాందీ లో గల హరి మందిర్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; అక్కడి సాముదాయిక స్వాగత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు
March 27th, 12:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు న ఓరాకాందీ లో గల హరి మందిర్ లో అర్చన లు చేసి, ఈశ్వరుని ఆశీర్వాదాలను అందుకొన్నారు. అక్కడి పూజనీయ ఠాకుర్ పరివారం వంశజుల తో ఆయన మాట్లాడారు కూడాను.జెశోరేశ్వరి కాళీ శక్తిపీఠం లో పూజ చేసిన ప్రధాన మంత్రి
March 27th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు ను దేవి కాళి ఆశీర్వాదాలను అందుకొని, ప్రారంభించారు. శత్ ఖిరా లో జెశోరేశ్వరి కాళీ శక్తిపీఠం లో ప్రధాన మంత్రి పూజ చేశారు. ఈ శక్తిపీఠం ప్రాచీన పరంపర లో 51 శక్తిపీఠాల లో ఒక పీఠం గా ఉంది. వెండి తో తయారు చేసి బంగారు పూత ను పూసినటువంటి కిరీటాన్ని కాళీ మాత కు ప్రధాన మంత్రి సమర్పించారు. ఒక స్థానిక హస్తకళాకారుడు మూడు వారాల కన్నా ఎక్కువ కాలం లో ఈ ముకుటాన్ని రూపొందించారు.భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటన
March 27th, 09:18 am
భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటనబాపూజీ-బంగబంధు డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధానమంత్రి
March 26th, 06:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని గౌరవనీయులైన షేక్ హసీనాతో కలసి ‘బాపూజీ-బంగబంధు’ డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంత దేశాలకు చెందిన ‘బాపూజీ, బంగబంధు’ ఇద్దరూ సకల మానవాళికీ ఆదర్శప్రాయులైన నాయకులు కాగా... వారి ఆలోచనా విధానం, సందేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంటాయి.ప్రధాన మంత్రి తో సమావేశమైన బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
March 26th, 05:03 pm
బాంగ్లాదేశ్ లో రెండు రోజుల చరిత్రాత్మక యాత్ర కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ సమావేశమయ్యారు.బాంగ్లాదేశ్ లో ప్రతిపక్ష నేతల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
March 26th, 03:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో రెండు రోజుల పాటు తన పర్యటన లో భాగం గా, అక్కడి వివిధ రాజకీయ పక్షాల కు చెందిన విపక్ష నేతల తో సమావేశమయ్యారు. ఈ సందర్భం లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అంశాల పై విస్తృత చర్చ లు చోటు చేసుకొన్నాయి.