
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
July 05th, 07:26 pm
Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, July 27th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
June 15th, 07:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 30ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 11:17 pm
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 18th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.Priority is being given to the skill development of youth: PM Modi at Gujarat Rozgar Mela
March 06th, 04:35 pm
PM Modi addressed the Rozgar Mela of the Gujarat Government. Highlighting the efforts of the current government in creating new opportunities for the youth, the PM underlined the concrete strategy for Direct and Indirect Employment Generation with a focus on boosting employment through infrastructure and development projects, boosting manufacturing, and creating the right environment in the country for self-employment.గుజరాత్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 06th, 04:15 pm
గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యం లో జరిగిన రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం మాధ్యం ద్వారా ఈ రోజు న ప్రసంగించారు.'మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం'పై బడ్జెటు అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 03rd, 10:21 am
ఈ వెబ్‌నార్‌కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం. నేటి నవ భారతం కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో దేశ ప్రజలు చాలా సానుకూలంగా తీసుకున్నారు. అదే పాత వర్క్ కల్చర్ కొనసాగితే, ఇలాంటి బడ్జెట్ వెబ్‌నార్ల గురించి ఎవరూ ఆలోచించరు. కానీ నేడు మన ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించే ముందు మరియు తర్వాత ప్రతి వాటాదారులతో వివరంగా చర్చించి, వారిని వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వెబ్‌నార్ బడ్జెట్ యొక్క గరిష్ట ఫలితాలను పొందడంలో, బడ్జెట్ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు అమలు చేయడంలో మరియు బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.ప్రభుత్వాధినేతగా పనిచేసినప్పుడు నాకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉందని మీకు కూడా తెలుసు. ఈ అనుభవం యొక్క సారాంశం ఏమిటంటే, పాలసీ నిర్ణయంలో వాటాదారులందరూ పాలుపంచుకున్నప్పుడు, ఆశించిన ఫలితం కూడా కాలపరిమితిలోపు వస్తుంది. గత కొన్ని రోజులుగా జరిగిన వెబ్‌నార్లలో వేలాది మంది మాతో చేరడం చూశాం. ప్రతి ఒక్కరూ రోజంతా మేధోమథనం చేస్తూనే ఉన్నారు మరియు భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన సూచనలు వచ్చాయని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ బడ్జెట్‌పై దృష్టి సారించారు మరియు ఎలా ముందుకు సాగాలనే దానిపై చాలా మంచి సూచనలు ఉన్నాయి. ఈ రోజు మనం దేశంలోని పర్యాటక రంగం పరివర్తన కోసం ఈ బడ్జెట్ వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నాము.‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:00 am
‘‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఏడో వెబినార్ గా ఉంది.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.With 5G, India is setting a global standard in telecom technology: PM Modi
October 01st, 07:06 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.PM Modi inaugurates 6th India Mobile Congress at Pragati Maidan, New Delhi
October 01st, 12:05 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ ల కు నమో ఏప్ లో జవాబులు ఇవ్వవలసిందంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
April 25th, 06:52 pm
ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
December 03rd, 03:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం డిసెంబర్ 26 ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 05:39 pm
ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 19th, 05:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సిమ్యులేషన్ ట్రైనింగ్’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్ డైనమిక్స్ లిమిటెడ్’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.బిజెపి #NaMoAppAbhiyaan ను అభినందించిన ప్రధాని మోదీ
July 12th, 03:17 pm
బిజెపి యొక్క 'మేరా బూత్, సబ్సే మజ్బూట్' చొరవను పెంచడానికి, బిజెపి ఢిల్లీ అంతటా #నమోయాప్అబియాన్ ప్రారంభించింది. నమో యాప్‌లో ప్రతి కార్యకర్తా యాక్టివ్‌గా ఉండటమే ఈ ప్రచారం.The digital potential of our nation is unparalleled, perhaps even in the history of mankind: PM
December 08th, 11:00 am
PM Modi addressed India Mobile Congress via video conferencing. PM Modi said it is important to think and plan how do we improve lives with the upcoming technology revolution. Better healthcare, Better education, Better information and opportunities for our farmers, Better market access for small businesses are some of the goals we can work towards, he added.ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 08th, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వర్చువల్ పద్ధతి లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్‌సి) లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చారు. ఐఎమ్‌సి 2020 సమావేశాలకు ‘‘ఇన్ క్లూసివ్ ఇన్నోవేషన్ – స్మార్ట్, సెక్యూర్, సస్‌టేనబుల్’’ అనే అంశం ఇతివృత్తం గా ఉంది. ఈ కార్యక్రమం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘డిజిటల్ ఇన్ క్లూసివిటీ’, ‘సస్ టేనబుల్ డెవెలప్‌మెంట్, ఆంట్రప్రన్యూర్ శిప్ & ఇన్నోవేషన్’లను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత తో తుల తూగాలని లక్ష్యం గా పెట్టుకొంది. అంతేకాకుండా స్థానిక పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని, టెలికం రంగంలో, కొత్త గా రూపుదాల్చుకున్న సాంకేతిక విజ్ఞాన రంగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాలని కూడా లక్షిస్తోంది.PM Modi launches e-GramSwaraj portal and mobile app on Panchayati Raj Divas
April 24th, 11:07 pm
Interacting with the Sarpanchs from across the country via video conferencing, PM Narendra Modi launched the e-GramSwaraj portal and mobile app.To become self-reliant and self-sufficient is the biggest lesson learnt from Corona pandemic: PM
April 24th, 11:05 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.