మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని; పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన

October 04th, 10:52 am

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి ఈ రోజు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందజేస్తుందని వివరించారు.

SP government had tarnished the name of Mirzapur: PM Modi in Mirzapur, UP

May 26th, 11:15 am

Prime Minister Narendra Modi addressed a spirited public meeting in Mirzapur, Uttar Pradesh. Emphasizing the significance of the ‘Jyestha’ month in Indian tradition, PM Modi highlighted the unique importance of every Tuesday, referred to as ‘Bada Mangal’ or ‘Budhwa Mangal’. “This time, this Budhwa Mangal is even more special, because, after 500 years this is the first Bada Mangal when Bajrang Bali’s Bhagwan Ram will be enshrined in his grand temple in Ayodhya,” PM Modi said.

PM Modi campaigns in Uttar Pradesh’s Mirzapur, Ghosi and Bansgaon

May 26th, 11:04 am

Prime Minister Narendra Modi addressed spirited public meetings in Mirzapur, Ghosi and Bansgaon, Uttar Pradesh. Addressing the huge gathering, the PM said, Samajwadi party and Congress people are dedicated to vote bank whereas Modi is dedicated to the poor, Dalits and backward people of the country...

Kashi along with the entire country is committed to the resolve of Viksit Bharat: PM Modi

December 18th, 02:16 pm

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,150 crores in Varanasi, Uttar Pradesh. The Prime Minister said, UP prospers when Kashi prospers, and the country prospers when UP prospers. Kashi along with the entire country is committed to the resolution of Viksit Bharat”, PM Modi said noting that the Viksit Bharat Sankalp Yatra has reached thousands of villages and cities where crores of citizens are connecting with it.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 19,150 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి

December 18th, 02:15 pm

పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

March 04th, 12:45 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొదటి 6 దశల్లో జరిగిన ఎన్నికలలో యూపీ ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ఎలా ఓటు వేశారో, యూపీ నుంచి ‘పరివార్వాద్’, ‘మాఫియావాద్’లను తొలగించడం కొనసాగించే బాధ్యతను మిర్జాపూర్ ప్రజలకు ఎలా ఇచ్చారో వివరిస్తూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Access to piped drinking water would improve the health of poor families: PM Modi

November 22nd, 11:31 am

PM Modi laid foundation stone of rural drinking water supply projects in Mirzapur and Sonbhadra districts of Vindhyachal region of Uttar Pradesh. He said under the Jal Jeevan Mission, the life of our mothers and sisters is getting easier due to easy water access at the comfort of their homes. He added a major benefit of this has also been reduction of many diseases.

ఉత్తర ప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన – ప్రధానమంత్రి

November 22nd, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని వింధ్యాచల్ ప్రాంతంలోని మీర్జాపూర్, సోన్ భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్తాపన చేశారు. ఆయా గ్రామాలకు చెందిన గ్రామ జల, పారిశుద్ధ్య కమిటీ / పానీ సమితి సభ్యులతో ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రధానమంత్రి సంభాషించారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్; గవర్నర్ ఉత్తర ప్రదేశ్, శ్రీమతి ఆనందీబెన్ పటేల్ మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వింధ్యాచ‌ల్ ప్రాంతం లో గ్రామీణ తాగునీటి స‌‌ర‌ఫ‌రా ప‌థ‌కాలకు ఈ నెల 22 న శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

November 20th, 02:21 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వింధ్యాచ‌ల్ ప్రాంతం లో గల మీర్జాపుర్‌, సోన్‌భ‌ద్ర జిల్లాల‌ లో గ్రామీణ తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌కు నవంబర్ 22 న ఉద‌యం 11:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ప్ర‌ధాన మంత్రి ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా గ్రామ నీటి, పారిశుధ్య సంఘం/ పానీ స‌మితి స‌భ్యుల‌తో మాట్లాడ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం లో ఉత్త‌ర్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొంటారు.

బ‌న్ సాగ‌ర్ కాలువ ప‌థ‌కాన్ని మిర్జాపుర్ లో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

July 15th, 12:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ‌న్ సాగ‌ర్ కాలువ ప‌థ‌కాన్ని ఈ రోజు మిర్జాపుర్ లో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ ప‌థ‌కం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ఆ ప్రాంతం లో నీటిపారుద‌ల కు గొప్ప ద‌న్నుగా నిల‌వ‌డ‌ంతో పాటు మిర్జాపుర్ మ‌రియు అల‌హాబాద్ జిల్లాల రైతుల‌కు ఎంత‌గానో లాభ‌దాయ‌కంగా ఉండబోతోంది.

మిన్జపూర్ లో బంసాగర్ కెనాల్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరియు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం

July 15th, 12:15 pm

ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ, నేడు మిర్జాపూర్ లో బంసాగర్ కాలువ ప్రాజెక్ట్ ను జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో నీటిపారుదలకి ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది మరియు ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ మరియు అలహాబాద్ జిల్లాలోని రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మిర్జాపూర్లో సోలార్ ప్లాంట్ ప్రారంభించిన ప్రధాని మోదీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు

March 12th, 12:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ నేడు ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించారు.

సోషల్ మీడియా కార్నర్ - 3 మార్చి

March 03rd, 09:06 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

UP elections are about giving opportunities to the state's youth, ensuring safety of people & all round progress of poor: PM

March 03rd, 02:26 pm

Prime Minister Narendra Modi addressed huge public meeting in Mirzapur, Uttar Pradesh. PM Modi emphasized that this election in Uttar Pradesh is a fight for the rights of the poor, fight to provide equal opportunities to the youth.

PM Modi addresses public rally in Mirzapur, Uttar Pradesh

March 03rd, 02:25 pm

Prime Minister Narendra Modi addressed huge public meeting in Mirzapur, Uttar Pradesh today. Shri Modi thanked the people of Uttar Pradesh for their support during elections. PM Modi emphasized that this election in Uttar Pradesh is a fight for the rights of the poor. PM took a dig at the corruption level in the state and said, “From lodging FIRs to jobs, from pension schemes to ration card, termite of corruption has badly gripped Uttar Pradesh.” Prime Minister Modi mentioned that his government is committed towards the welfare of farmers.