Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.మిశన్ దివ్యాస్త్ర ను ప్రశంసించిన ప్రధాన మంత్రి; ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్ (ఎమ్ఐఆర్‌వి) ని జోడిస్తూ దేశీయం గా అభివృద్ధిపరచినటువంటి అగ్ని-5 క్షిపణి తాలూకు తొలి ప్రయోగ పరీక్ష
March 11th, 06:56 pm
‘మిశన్ దివ్యాస్త్ర’ కు గాను డిఆర్‌డిఒ శాస్త్రవేత్తల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్ (ఎమ్ఐఆర్‌వి) సాంకేతిక పరిజ్ఞానాన్ని జత పరచి దేశీయం గా అభివృద్ధి చేసినటువంటి అగ్ని-5 క్షిపణి తాలూకు మొట్టమొదటి ప్రయోగ పరీక్ష యే మిశన్ దివ్యాస్త్ర.