యునైటెడ్ కింగ్ డ‌మ్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ తో ప్ర‌ధాన‌మంత్రి టెలిఫోన్ సంభాష‌ణ

October 11th, 06:48 pm

యునైటెడ్ కింగ్ డ‌మ్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం టెలిఫోన్ లో సంభాషించారు.

ఫ్రాన్స్అధ్యక్షుని తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 21st, 06:05 pm

ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో, ‘న్యూ ఇండియా’కు పునాది చిన్న పట్టణాలు అని స్పష్టీకరణ

February 06th, 08:29 pm

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం ఆకాంక్షాసూచకమైందే అని, అయితే మనం తప్పక పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం గా ఉందని మీకు మరొక్కమారు భరోసా ను కల్పించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ తాలూకు కల ను పండించడం కోసం భారతదేశం పూర్తి సామర్థ్యం తోను, అత్యంత వేగం తోను పయనిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మన ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది: ప్రధాని మోదీ

February 06th, 07:51 pm

గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని మోదీ రాష్ట్ర రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలకు సమాధాన ప్రసంగంలో తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో పాలన లో క్రొత్త ఆలోచనల ను, నూతన వైఖరి ని ప్రవేశపెట్టామని ఉద్ఘాటన

February 06th, 07:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం లో గడచిన అయిదు సంవత్సరాల లో ప్రభుత్వం పరిపాలన కు ఒక నూతన వైఖరి ని మరియు క్రొత్త ఆలోచనల ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. డిజిటల్ ఇండియా అనేది ఈ క్రొత్త ఆలోచన కు మరియు నూతన వైఖరి తో కూడిన పరిపాలన కు పలు ఉదాహరణల లో ఒకటి అంటూ ఆయన ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కన్నా ముందు కేవలం 59 గ్రామ పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ఉందని, గత 5 సంవత్సరాల లో 1.25 లక్షల కు పైగా పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానాన్ని సమకూర్చడమైందని ప్రధాన మంత్రి చెప్పారు.

సిఎఎ భారతదేశం లో ఏ పౌరుడి ని/పౌరురాలి ని ప్రభావితం చేయబోదంటూ లోక్ సభ లో హామీ ని ఇచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 06th, 06:36 pm

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లోక్ సభ లో సమాధానాన్ని ఇచ్చారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

August 08th, 08:06 pm

జ‌మ్ము- క‌శ్మీర్‌, ల‌ద్దాఖ్ ల‌లో ఇప్పుడు ఒక న‌వ‌ శ‌కం ఆరంభ‌మైంది. ఇప్పుడు దేశం లోని పౌరులంద‌రి హ‌క్కులు, బాధ్య‌త‌ లు స‌మానం. ఈ సంద‌ర్భం గా నేను జ‌మ్ము- క‌శ్మీర్‌, ల‌ద్దాఖ్ ప్ర‌జ‌ల‌ ను, దేశ పౌరులందరి ని అభినందిస్తున్నాను.

English rendering of Prime Minister’s reply to the Motion of thanks on President’s address in the Rajya Sabha on 26 June, 2019

June 26th, 02:01 pm

PM Modi replied to the motion of thanks on the President’s address, in Rajya Sabha. The Prime Minister said that the mandate of the 2019 Lok Sabha elections showcases the desire of the citizens for stability. He added that the trend of electing stable governments is now being seen in various States.

రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య స‌భ లో స‌మాధానం ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి

June 26th, 02:00 pm

రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ్య స‌భ లో ఈ రోజు న స‌మాధానాన్నిచ్చారు. చ‌ర్చ లో పాలుపంచుకొని, ఆలోచ‌న‌ల‌ ను వెల్ల‌డించినందుకు ఎగువ స‌భ స‌భ్యుల కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. కీర్తి శేషుడైన రాజ్య స‌భ ఎంపి శ్రీ మ‌ద‌న్ లాల్ సైనీ కి నివాళులను కూడా ఆయ‌న అర్పించారు.

Today, we have to live for the nation and build the India our freedom fighters dreamt of: PM Modi

June 25th, 05:25 pm

Replying to the Motion of Thanks on the President's address, PM Modi said that the people of India elected a stable Government. He said, “The 2019 Lok Sabha elections show that more than themselves, the people of India are thinking about the good of the nation.” Further adding, the PM said, “Today is 25th June. Emergency was imposed on this date when the Constitution was trampled over, media was gagged and judiciary bullied. We should not forget those dark days so that no one thinks of repeating them.”

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి లోక్ సభ లో సమాధానం ఇచ్చిన ప్రధాన మంత్రి

June 25th, 05:22 pm

పార్లమెంట్ లో రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లోక్ సభ లో నేడు సమాధానమిచ్చారు. సభ లో సభ్యుల కు, ప్రత్యేకించి పార్లమెంట్ సభ్యులు గా మొదటి సారి ఎన్నికైన వారి కి వారు చర్చ లో పాలు పంచుకొన్నందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు. మిలియన్ ల కొద్దీ భారతీయులు కలలు గన్న ఒక ‘న్యూ ఇండియా’ రూపురేఖల ను రాష్ట్రపతి ప్రసంగం అభివర్ణించింది అని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Congress and TRS are playing a friendly match in Telangana: PM Modi

November 27th, 12:08 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

TRS same as Congress: PM Modi in Telangana

November 27th, 12:00 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

మేము 'సబ్కా సాత్, సబ్కా వికాస్' యొక్క మంత్రంతో దేశంకోసం పనిచేశాము: లోక్ సభలో ప్రధాని మోదీ

July 20th, 08:31 pm

లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సభలో తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించాలని అన్ని పార్టీలను కోరుతున్నానన్నారు. మన జవాన్ల త్యాగాన్ని, ఫ్రాన్స్ తో రాఫెల్ ఒప్పందాన్ని మరియు డొక్లాం విషయంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ఎన్పిఏ గందరగోళానికి కారణమని కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవిశ్వాస తీర్మానం పై పార్ల‌మెంట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం తాలూకు ప్రధానాంశాలు

July 20th, 08:30 pm

మీరు చ‌ర్చ‌కు సిద్ధంగా లేన‌ప్పుడు తీర్మానాన్ని ఎందుకు తీసుకు వ‌చ్చిన‌ట్లు ? తీర్మానాన్ని ఆల‌స్యం చేసేందుకు మీరు ఎందుకని య‌త్నిస్తున్నారు.

Appreciate the Yuva Morcha for staying connected with people online, offline and on ground: PM Modi

May 07th, 10:15 am

Interacting with the BJP Yuva Morcha of Karnataka, PM Modi appreciated them and said that they were at the forefront. Shri Modi lauded them for their efforts to remain constantly connected with people be it online, offline or on ground.

ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మరియు మైదానంలో ప్రజలతో కలసి ఉన్న యువ మోర్చాను అభినందిస్తున్నాము: ప్రధాని మోదీ

May 07th, 10:14 am

కర్నాటక బిజెపి యువ మోర్చాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ వారిని అభినందించారు. నిరంతరంగా ప్రజలు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో లేదా మైదానంలో ఉంటారని వారి ప్రయత్నాల కోసం శ్రీ మోదీ వారిని అభినందించారు.

Nation is one. We will not work for Hindus or Muslims, we work for the people of India: Narendra Modi addressing 3D rally

May 02nd, 03:57 pm

Nation is one. We will not work for Hindus or Muslims, we work for the people of India: Narendra Modi addressing 3D rally