The INDI Alliance struggles with a lack of substantial issues: PM Modi in Wardha
April 19th, 06:00 pm
Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.Enthusiasts of Wardha, Maharashtra welcome PM Modi at a public meeting
April 19th, 05:15 pm
Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.ఐదు సంవత్సరాల కాలంలో 4,445 కోట్ల రూపాయల వ్యయంతో, 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పి.ఎం. మిత్ర पीएम मित्र) పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన - కేంద్ర ప్రభుత్వం ఆమోదం
October 06th, 05:21 pm
ఆత్మ నిర్భర్-భారత్-నిర్మాణంతో పాటు, భారతదేశాన్ని అంతర్జాతీయ వస్త్ర రంగంలో గట్టిగా నిలబెట్టాలనే, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, 2021-22 కోసం కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 7 పి.ఎం. మిత్రా ( पीएम मित्र) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టాయికథన్-2021 లో పాలుపంచుకొంటున్న వారితో జూన్ 24న మాట్లాడనున్న ప్రధాన మంత్రి
June 22nd, 12:25 pm
టాయికథన్-2021 లో పాల్గొంటున్న వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 24న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు.PM Modi addresses public meetings in Madurai and Kanyakumari, Tamil Nadu
April 02nd, 11:30 am
PM Modi addressed election rallies in Tamil Nadu's Madurai and Kanyakumari. He invoked MGR's legacy, saying who can forget the film 'Madurai Veeran'. Hitting out at Congress, which is contesting the Tamil Nadu election 2021 in alliance with DMK, PM Modi said, “In 1980 Congress dismissed MGR’s democratically elected government, following which elections were called and MGR won from the Madurai West seat. The people of Madurai stood behind him like a rock.”PM Modi addresses a public meeting in Coimbatore, Tamil Nadu
February 25th, 05:31 pm
At a public meeting in Tamil Nadu’s Coimbatore, PM Modi said, “This year Tamil Nadu will elect a new Government. The Assembly elections are happening at a critical moment of Indian history. In the last few years, people of India have given a strong message. The people of India have spoken that they want development-oriented governance.”Prime Minister Narendra Modi interacts with leaders of Pharma Industry
March 21st, 07:26 pm
PM Modi interacted with the leaders of Pharma industry via video conferencing. The Prime Minister requested the industry leaders to work on manufacturing of RNA Diagnostic Kits for COVID-19 on war footing.బాంగ్లాదేశ్ ప్రధాన మంత్రి భారతదేశం లో ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భం లో విడుదలైన ఇండియా- బాంగ్లాదేశ్ సంయుక్త ప్రకటన
October 05th, 06:40 pm
ఇరువురు ప్రధానులు అత్యంత స్నేహపూర్వకమైన, ఉత్సాహభరితమైన వాతావరణం లో జరిగిన సమగ్ర చర్చల లో పాలు పంచుకొన్నారు. అనంతరం ఇరువురు ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక అవగాహన పత్రాల తో పాటు పర్యటన సందర్భం గా సంతకాలైన ఒప్పంద పత్రాల ను కూడా ఇచ్చి పుచ్చుకొనేందుకు ఏర్పాటైన కార్యక్రమం లో పాల్గొన్నారు.BJP forms a government to serve each and every Indian in whatever way we can: PM Modi
May 05th, 11:39 am
Prime Minister Narendra Modi addressed a huge rally of supporters in Bhadohi, Uttar Pradesh today. PM Modi touched upon several crucial issues related to national security, terrorism, political culture in the country and how the country has seen immense transformation under the BJP government since 2014.PM Modi addresses public meeting in Bhadohi, Uttar Pradesh
May 05th, 11:38 am
Prime Minister Narendra Modi addressed a huge rally of supporters in Bhadohi, Uttar Pradesh today. PM Modi touched upon several crucial issues related to national security, terrorism, political culture in the country and how the country has seen immense transformation under the BJP government since 2014.Honouring the legacy of Mahatma Gandhi
February 21st, 02:53 pm
Ever since he took over as the Prime Minister of India, Narendra Modi has been on a mission to ensure that Mahatma Gandhi’s ideals, principles and teachings are held aloft, both in India and abroad, through his speeches and actions.We want our weavers and artisans belonging to the carpet industry to prosper and get global recognition: PM Modi
October 21st, 06:15 pm
Addressing the Carpet Expo in Varanasi via video conferencing, PM Narendra Modi gave the mantra of 5 Fs for the sector. The PM said, We want our weavers and artisans belonging to the carpet industry to prosper and get global recognition. For this our mantra is Farm to Fibre, Fibre to Fabric, Fabric to Fashion and Fashion to Foreign.వారాణసీ లో జరిగిన ఇండియా కార్పెట్ ఎక్స్ పో ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 21st, 06:13 pm
వారాణసీ లో ఈ రోజు జరిగిన ఇండియా కార్పెట్ ఎక్స్ పో ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.భారతదేశంలో వియత్ నామ్ అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం-వియత్ నామ్ సంయుక్త ప్రకటన
March 03rd, 01:14 pm
భారత రాష్ట్రపతి మాన్య శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారు ఆహ్వానించిన మీదట వియత్ నామ్ సమాజవాది గణతంత్రం అధ్యక్షులు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్, ఆయన సతీమణి భారతదేశంలో మార్చి నెల 2వ తేదీ నుండి 4 వ తేదీ వరకు పర్యటించారు. ఈ పర్యటనలో వియత్ నామ్ అధ్యక్షుల వారితో పాటు ఆ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి అధికార ప్రతినిధి వర్గం భాగమయ్యారు. వియత్ నామ్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఫామ్ బిన్ మిన్, వివిధ మంత్రిత్వ శాఖల అధినేతలు, పలు ప్రావిన్సుల నేతలు, పెద్ద సంఖ్యలో వ్యాపారులు అధ్యక్షుల వారి వెంట ఈ పర్యటనకు విచ్చేశారు.వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన
March 03rd, 01:13 pm
వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ నేడు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటక రంగాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి చర్యలు గురించి వివరించారు. ఇరువురు నాయకులు ప్రపంచ ప్రాముఖ్యత గలిగిన విషయాల గురించి చర్చించారు.సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2018
February 19th, 08:04 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రతి సమస్యకు అభివృద్ధే పరిష్కారం: ప్రధాని నరేంద్ర మోదీ
September 22nd, 03:57 pm
వారణాసిలో రూ. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రధాని మోదీ ప్రారంభిస్తూ, మేము ప్రాజెక్టులకు పునాది రాళ్ళు వేయడం మాత్రమే కాదు వాటిని సకాలంలో పూర్తయ్యేటట్లు చేస్తాము. అన్నారు. అభివృద్ధి మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, పేదల జీవితాల్లో అనుకూల బదిలీలను తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. నేత సమాజం యొక్క సంక్షేమం గురించి కూడా ప్రధాని మాట్లాడాడు.వారణాసిలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రజా సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ
September 22nd, 03:56 pm
Dedicating development projects worth Rs. 1000 crore in Varanasi, PM Modi said, “Those projects for which we lay the foundation stones, we ensure their timely completion.” PM Modi remarked the solutions to all troubles lied in development and said that the Centre was committed to bring positive transformations in lives of poor. The PM also spoke at length about welfare of weaver community.సోషల్ మీడియా కార్నర్ 19 ఆగష్టు 2017
August 19th, 08:03 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 6 ఆగష్టు 2017
August 06th, 06:46 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!