డిసెంబర్ 30వ తేదీన ఉత్తరాఖండ్ సందర్శించి, 17500 కోట్ల రూపాయల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న - ప్రధానమంత్రి
December 28th, 10:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 30వ తేదీన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన, 17500 కోట్ల రూపాయల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 23 ప్రాజెక్టుల్లో 14100 కోట్ల రూపాయలకు పైగా విలువైన 17 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల, రహదారులు, గృహ నిర్మాణం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలు / ప్రాంతాలకు చెందినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా, బహుళ రోడ్ల విస్తరణ ప్రాజెక్టులతో సహా 6 ప్రాజెక్టులు; పితోర్ఘర్‌లో ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్, నైనిటాల్‌లో మురుగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచే ప్రాజెక్టులు, ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రారంభం కానున్న ప్రాజెక్టుల మొత్తం వ్యయం 3400 కోట్ల రూపాయలకి పైగా ఉంది.Strengthening India's dairy sector is one of the top priorities of our government: PM Modi
December 23rd, 11:15 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.PM inaugurates and lays the foundation of multiple projects in Varanasi
December 23rd, 11:11 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.వారణాసిలో డిసెంబర్ 23న పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
December 21st, 07:41 pm
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి 23 డిసెంబర్ 21న (గురువారం) మధ్యాహ్నం ఒంటి గంటకు వారణాసిని సందర్శించి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వే శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం యొక్క పాఠం
December 18th, 06:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ బిఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్ ప్రెస్‌వేకి ప్రధానమంత్రి శంకుస్థాపన
December 18th, 01:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభిస్తూ ముందుగా ‘కాకోరి’ సంఘటన విప్లవ వీరులు రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, రోషన్ సింగ్‌లకు నివాళి అర్పించారు. ఈ మేరకు స్థానిక మాండలికంలో మాట్లాడుతూ- స్వాతంత్య్ర పోరాట కవులు దామోదర్ స్వరూప్ ‘విద్రోహి’, రాజ్ బహదూర్ వికల్, అగ్నివేష్ శుక్లాలకు ప్రధాని నివాళి అర్పించారు. “రేపు అమరవీరులైన పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌ల సంస్మరణ దినోత్సవం. షాజహాన్‌పూర్ గడ్డమీద పుట్టి, బ్రిటిష్ పాలనను సవాలు చేసిన ఈ ముగ్గురు భరతమాత పుత్రులను డిసెంబర్ 19న ఆనాటి పాలకులు ఉరితీశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అలాంటి వీరులకు మనమెంతగానో రుణపడి ఉన్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.శాహ్ జహాన్ పుర్ లో గంగ ఎక్స్ ప్రెస్- వే కు డిసెంబర్ 18 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
December 16th, 02:30 pm
గంగ ఎక్స్ ప్రెస్- వే నిర్మాణాని కి 2021వ సంవత్సరం డిసెంబర్ 18 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు ఉత్తర్ ప్రదేశ్ లోని శాహ్ జహాన్ పుర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ సమీక్ష
November 24th, 07:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.Cabinet approves continuation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY)-I,PMGSY-II and Road Connectivity Project for Left Wing Extremism Affected Areas (RCPLWEA)
November 17th, 08:33 pm
Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Narendra Modi gave its approval to the proposals of Department of Rural Development, Ministry of Rural Development for continuation of PM Gram Sadak Yojana-I and II upto September, 2022 for completion of balance road and bridge works. The CCEA also approved continuation of Road Connectivity Project for Left Wing Extremism Affected Areas upto March 2023.ప్రధానమంత్రి అధ్యక్షతన 38వ ‘ప్రగతి’ సమావేశం
September 29th, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ 38వ ‘ప్రగతి’ సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఐసీటీ ఆధారిత బహుముఖ వేదిక ‘‘చురుకైన పాలన-సకాలంలో అమలు’’ (ప్రగతి) సంబంధిత అంశాలపై ఈ సమావేశం చర్చించింది. ఈ సందర్భంగా మొత్తం 8 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. వీటిలో నాలుగు రైల్వే, రెండు విద్యుత్, ఒకటి రోడ్డు-రవాణా జాతీయ రహదారులు, మరొకటి పౌరవిమానయానం శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ఈ ఎనిమిది ప్రాజెక్టుల పనులు ఏడు రాష్ట్రాలు- ఒడిషా, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణాలలో జరుగుతున్నాయి. కాగా, మునుపటి 37వ ‘ప్రగతి’ సమావేశంలో దేశవ్యాప్తంగా సాగుతున్న రూ.14.39 లక్షల కోట్ల విలువైన 297 ప్రాజెక్టులపై సమీక్షించారు.‘ప్రగతి’37 వ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
August 25th, 07:55 pm
కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారితమైన మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్.. పిఆర్ఎజిఎటిఐ (‘ప్రగతి’) 37 వ సంచిక తాలూకు సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.ఆక్సిజన్ చాలినంత గా సరఫరా అయ్యేటట్టు చూడటానికి గాను ఆక్సిజన్ లభ్యత స్థితి పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి
April 16th, 02:59 pm
దేశం లో వైద్యానికి ఉపయోగించే ప్రాణ వాయువు సరఫరా చాలినంత గా ఉండేటట్టు చూడటం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సమగ్ర సమీక్ష ను నిర్వహించారు. ఈ సందర్భం లో ఆరోగ్య శాఖ, వాణిజ్యం- పరిశ్రమ శాఖ కు చెందిన కేంద్ర ప్రభుత్వ విభాగం అయిన డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రి ఎండ్ ఇంటర్ నల్ ట్రేడ్ ( డిపిఐఐటి ) , ఉక్కు, రహదారి రవాణా వగైరా మంత్రిత్వ శాఖ లు కూడా వాటి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది. వివిధ మంత్రిత్వ శాఖ లు, రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం తో కలసి పనిచేయడం ముఖ్యం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.‘ప్రగతి’ 36వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
February 24th, 07:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు అంటే ఈ నెల 24 న జరిగిన ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) 36వ సమావేశాని కి అధ్యక్షత వహించారు.అస్సాం.. బెంగాల్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 7న ప్రధానమంత్రి పర్యటన
February 05th, 06:28 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 7వ తేదీన అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అస్సాంలో రాష్ట్ర రహదారులు, ముఖ్యమైన జిల్లా రహదారుల సంబంధిత కార్యక్రమంలో భాగంగా ఉదయం 11:45 గంటలకు సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకియాజులి వద్ద ‘అస్సాం మేళా’ను ఆయన ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండు ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:50 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని హల్దియాలో కొన్ని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అదే సమయంలో మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.నవంబర్ 9న వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
November 07th, 07:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నవంబర్ 9 వతేదీ ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారణాశిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ 614 కోట్లరూపాయలు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఈ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.PM Modi Launches CHAMPIONS: Technology Platform to empower MSMEs
June 01st, 05:38 pm
Prime Minister Shri Narendra Modi today launched the technology platform CHAMPIONS which stands for Creation and Harmonious Application of Modern Processes for Increasing the Output and National Strength.బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 27th, 05:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్‌ఖండ్ ఎక్సెప్రెస్ వే కు చిత్రకూట్ లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ న శంకుస్థాపన చేయనున్నారు.‘ప్రగతి’ 32వ ముఖాముఖి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 22nd, 05:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం లో ఈ రోజు న జరిగిన మొదటి ‘ప్రగతి’ సమావేశాని కి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి సమావేశం ఇది.బడ్జెటు కన్నా ముందు విభిన్న రంగాల బృందాల తో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 09th, 04:00 pm
అయిదు ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కోసం సంబంధిత రంగాల వారందరు ఉమ్మడి గా కృషి చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి వేరు వేరు సీనియర్ ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఎక్విటి/వెంచర్ కేపిటలిస్టులు, తయారీ, ప్రయాణం మరియు పర్యటన రంగం, దుస్తులు మరియు ఎఫ్ఎమ్ సిజి లకు చెందిన వ్యాపార ప్రముఖులు, వ్యవసాయం, విజ్ఞనశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞనం ఇంకా ఆర్థిక రంగాలకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్టు లు, విశ్లేషకుల తో సమావేశమై వారి తో మాట్లాడారు.‘ప్రగతి’ ద్వారా ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
November 06th, 07:24 pm
‘దార్శనిక పాలన-సకాలం లో అమలు’ కోసం సమాచార- భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ఆధారం గా రూపొందించిన బహముఖ వేదిక ‘ప్రగతి’ 31వ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు. ఇంతకు ముందు నిర్వహించిన ‘ప్రగతి’ కార్యక్రమాల సందర్భం గా 12.15 లక్షల కోట్ల రూపాయల విలువైన 265 పథకాల తో పాటు 17 రంగాల కు సంబంధించి (22 అంశాల లో) 47 కార్యక్రమాలు/పథకాలు/ఫిర్యాదుల ను సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యం లో నేడు నిర్వహించిన ‘ప్రగతి’ సమావేశం లో 16 రాష్ట్రాల లోను, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము- కశ్మీర్ లోను 61,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 9 పథకాల ను సమీక్షించారు. అలాగే విదేశాల లో పని చేసే భారత పౌరుల కు సంబంధించిన సమస్య లు సహా జాతీయ వ్యవసాయ విపణి, ఆకాంక్ష భరిత జిల్లా ల కార్యక్రమం తదితరాల పైన సైతం చర్చించారు.