రూ .6,798 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం
October 24th, 03:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సుమారు రూ.6,798 కోట్ల అంచనాలతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.గంగానదిపై రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి సహా 'వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బహుళ మార్గాల బ్రిడ్జి' నిర్మాణాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి
October 16th, 03:18 pm
ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, రైల్వే శాఖకు చెందిన రూ.2,642 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బహుళ మార్గాల నూతన ప్రాజెక్టు వివిధ మార్గాల్లో రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేయడమే కాక, భారతీయ రైల్వేలకు చెందిన అతి రద్దీ మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి-ఛందౌలీ మధ్య ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.కొత్తగా 309 కిమీ రైలు మార్గానికి మంత్రివర్గం ఆమోద ముద్ర: ముంబయి, ఇండోర్ ల మధ్య తగ్గుతున్న దూరం
September 02nd, 03:30 pm
రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు రూ.18,036 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక కొత్త రైలు మార్గం ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది. ఇండోర్ కు, మన్మాడ్ కు మధ్య ప్రతిపాదించిన ఈ కొత్త రైలు మార్గం ప్రత్యక్ష సంధాన సదుపాయాన్ని కల్పించడంతోపాటు, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే, సేవల పరంగా రైల్వేల విశ్వాసనీయతను పెంచనున్నది. నవ భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ద్వారా అక్కడి ప్రజలను ఆత్మనిర్భర్ వైపు నడుపుతుంది. దీనితో వారికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు/స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఎనిమిది కొత్త రైల్వే లైన్లకు ఆమోద ముద్ర వేసిన కేంద్ర మంత్రిమండలి; కనెక్టివిటీ పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, చమురు దిగుమతి, కర్బన ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కొత్త లైన్లు
August 09th, 09:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 24,657 కోట్లు.రోజ్‌గార్ మేళా కింద, ఫిబ్రవరి 12న ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
February 11th, 03:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఫిబ్రవరి, 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌లకు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా, న్యూఢిల్లీలోని సమీకృత కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కాంప్లెక్స్ మిషన్ కర్మయోగి వివిధ విభాగాల మధ్య సహకారం, సినర్జీని ప్రోత్సహిస్తుంది. రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటీలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్త రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో ప్రభుత్వంలో చేరతారు. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు శక్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ హోదాల్లో ఈ నియామకాలు జరిగాయి.రోజ్ గార్ మేళాలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు కొత్తగా రిక్రూట్ అయిన 51,000 మందికి అక్టోబరు 28వ తేదీన నియామక పత్రాలు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
October 27th, 03:32 pm
ప్రభుత్వ సర్వీసులకు కొత్తగా ఎంపికైన 51,000 మందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 28వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలు అందచేస్తారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.రత్నీపోరా కు రైలు సదుపాయం ఏర్పడడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
May 11th, 06:14 pm
అవంతీపోరా మరియు కాకాపోరా మధ్య గల రత్నీపోరా స్టేశన్ లో రైళ్ళ ను ఆపాలంటూ దీర్ఘ కాలం గా వినవస్తున్న డిమాండు ఆఖరు కు నెరవేరింది అంటూ రైల్ వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ సందేశం లో తెలియ జేసింది. ఈ స్టేశన్ లో రైళ్ళ ను ఆపడం మొబిలిటీ ని సులభం చేయడం ఒక్కటే కాకుండా ఆ ప్రాంతం లో రాక పోకల ను కూడా మెరుగు పరచగలుగుతుంది.భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 01st, 03:51 pm
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ గారు, రైల్వే మంత్రి అశ్విని గారు, ఇతర ప్రముఖులందరూ, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన భోపాల్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
April 01st, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ సమీక్ష
November 24th, 07:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.‘ప్రగతి’37 వ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
August 25th, 07:55 pm
కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారితమైన మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్.. పిఆర్ఎజిఎటిఐ (‘ప్రగతి’) 37 వ సంచిక తాలూకు సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన కమాను నిర్మాణం పూర్తిపై ప్రధాని ప్రశంస
April 05th, 08:51 pm
జమ్ముకశ్మీర్ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.35వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 27th, 08:53 pm
ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా న్యూ ఢిల్లీ లో బుధవారం జరిగిన 35వ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ప్లాట్ ఫార్మ్ లో కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలుపంచుకొంటూ వస్తున్నాయి.PM chairs 34th PRAGATI interaction
December 30th, 07:40 pm
Prime Minister Shri Narendra Modi chaired the thirty-fourth PRAGATI interaction today. In today’s meeting, various projects, programmes and grievances were reviewed. Projects of the Ministry of Railways, Ministry of Road Transport and Highways and Ministry of Housing & Urban Affairs were discussed.33వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
November 25th, 08:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ‘ప్రగతి’ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనే, ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ) మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ తరహా సమావేశం జరగడం ఇప్పటికి ఇది 33 వ సారి.పల్వాల్ నుండి సోనిపట్ వరకు సోహ్నా-మనేసర్-ఖార్ఖౌడా ద్వారా హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేబినెట్
September 15th, 06:22 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు పల్వాల్ నుండి సోనిపట్ వరకు సోహ్నా-మనేసర్-ఖార్ఖౌడా ద్వారా అనుమతి ఇచ్చింది ..‘ప్రగతి’ 32వ ముఖాముఖి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 22nd, 05:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం లో ఈ రోజు న జరిగిన మొదటి ‘ప్రగతి’ సమావేశాని కి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి సమావేశం ఇది.బడ్జెటు కన్నా ముందు విభిన్న రంగాల బృందాల తో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 09th, 04:00 pm
అయిదు ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కోసం సంబంధిత రంగాల వారందరు ఉమ్మడి గా కృషి చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి వేరు వేరు సీనియర్ ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఎక్విటి/వెంచర్ కేపిటలిస్టులు, తయారీ, ప్రయాణం మరియు పర్యటన రంగం, దుస్తులు మరియు ఎఫ్ఎమ్ సిజి లకు చెందిన వ్యాపార ప్రముఖులు, వ్యవసాయం, విజ్ఞనశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞనం ఇంకా ఆర్థిక రంగాలకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్టు లు, విశ్లేషకుల తో సమావేశమై వారి తో మాట్లాడారు.