ఇదివరకెన్నడు లేనంత స్థాయిలో గ్యాస్ ఉత్పత్తిని సాధించిన సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి అభినందనలు
August 04th, 09:28 pm
గ్యాస్ ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధన దిశగా ఒక కొత్త రికార్డును నెలకొల్పినందుకు పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో శక్తి రంగంలో స్వయంసమృద్ధి ఎంతో ముఖ్యమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.Bharat is showing its expertise in bringing the world together and emerging as a Vishwamitra: PM Modi
September 14th, 12:15 pm
PM Modi laid the foundation stone of development projects in Bina, Madhya Pradesh. PM Modi said that today’s projects will give new energy to the development of the region. He informed that the central government is spending 50 thousand crore rupees on these projects which is more than the Budget of many states of the country. “This indicates the enormity of our resolutions for Madhya Pradesh”, he added.ప్రధాన మంత్రి 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధిప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో శంకుస్థాపన చేశారు
September 14th, 11:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువల కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల లో, దాదాపు గా 49,000 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి చేయనున్న భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు చెందిన బీనా రిఫైనరీ లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్; నర్మదపురం జిల్లా లో ఒక ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’; ఇందౌర్ లో రెండు ఐటి పార్కు లు; రత్ లామ్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు మరియు మధ్య ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల లో ఆరు కొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ భాగం గా ఉన్నాయి.దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
February 15th, 03:49 pm
.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని విస్తరించడానికి ప్రణాళిక అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యవేక్షణలో కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సహకార మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసి), ప్రతి పంచాయతీ/ గ్రామంలో పాడి సహకార సంఘాలు, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి పంచాయతీ/గ్రామంలో మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందింది. ' హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానంతో మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో అమలు చేయడానికి వీలు కల్పించే విధంగా ప్రణాళిక రూపకల్పన జరిగింది. ప్రణాళికలో భాగంగా రానున్న అయిదేళ్ల కాలంలో కనిసం రెండు లక్షల బహుళ ప్రయోజన పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను నెలకొల్పాలని ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించారు. కార్యాచరణ ప్రణాళికను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సంయుక్తంగా రూపొందిస్తాయి.ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ సమీక్ష
November 24th, 07:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రధానమంత్రి ప్రసంగం
June 04th, 07:39 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2021 జూన్ 5న నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొంటారు. ఈ ఏడాది “మెరుగైన పర్యావరణ కోసం జీవ ఇంధనాలకు ప్రోత్సాహం” ఇతివృత్తంగా కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.‘ప్రగతి’ 36వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
February 24th, 07:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు అంటే ఈ నెల 24 న జరిగిన ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) 36వ సమావేశాని కి అధ్యక్షత వహించారు.ఈ నెల 17న తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కీలక పథకాల ను కొన్నిటిని దేశాని కి అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 15th, 08:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కొన్ని కీలకమైన పథకాల ను బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, సాయంత్రం 4 గంటల 30 నిముషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధాన మంత్రి రామనాథపురం - తూత్తుక్కుడి సహజవాయు గొట్టపు మార్గాన్ని, మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. నాగపట్టినమ్ లో ఏర్పాటు కానున్న కావేరీ బేసిన్ రిఫైనరీ కి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాలతో చెప్పుకోదగ్గ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందడమే కాకుండా దేశం ఊర్జా ఆత్మనిర్భరత దిశ లో పయనించే అవకాశాలు కూడా పెంపొందుతాయి. ఈ సందర్బం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి లతో పాటు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
November 21st, 11:06 am
మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు. ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి శుభాకాంక్షలు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల పండిత దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో వీడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి విశ్వవిద్యాలయంలో పలు సదుపాయాల ప్రారంభం
November 21st, 11:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ గాంధీనగర్‌లోని పండిత దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భఃగా ప్రధానమంత్రి 45 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంగల మొనో క్రిస్టలీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్, నీటి సాంకేతిక పరిజ్ఞనానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుకు శంకుస్థాపన చేశారు. ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ సెంటర్, యూనివర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీ ల సిఇఒ లతో సంభాషించిన ప్రధాన మంత్రి
October 26th, 11:24 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు నీతి ఆయోగ్, పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వార్షిక కార్యక్రమం లో భాగంగా ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీల సిఇఒ లతో మాట్లాడారు.“ఇండియా ఎనర్జీ ఫోరం” ను ప్రారంభించి, ప్రముఖ అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీల సి.ఇ.ఓ.లతో సంభాషించనున్న – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
October 23rd, 09:37 pm
నీతీ ఆయోగ్ మరియు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ 2020 అక్టోబర్, 26వ తేదీన భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొని, ప్రముఖ అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీల సి.ఇ.ఓ. లతో సంభాషించనున్నారు.బీహార్ లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను సెప్టెంబర్ 13వ తేదీన దేశానికి అంకితం చేయనున్న – ప్రధానమంత్రి
September 11th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సెప్టెంబర్, 13వ తేదీన, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, బీహార్‌లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్ లైన్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దుర్గాపూర్-బంకా విభాగం తో పాటు, రెండు ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు హెచ్.పి.సి.ఎల్. సంస్థలు వీటిని నిర్మించాయి.Cabinet approves extension of time limit for availing the benefits of "Pradhan Mantri Garib Kalyan Yojana" for Ujjwala beneficiaries by three months w.e.f. 01.07.2020
July 08th, 07:06 pm
The Union Cabinet chaired by the Prime Minister, Shri Narendra Modi has approved the proposal of Ministry of Petroleum & Natural Gas for extension of time limit by three months w.e.f. 01.07.2020 for availing the benefits of “Pradhan Mantri Garib Kalyan Yojana for Ujjwala beneficiariesPM reviews situation of Oil Well Blow Out and fire in Assam
June 18th, 08:57 pm
PM Modi reviewed the situation arising out of oil well blow out in Tinsukia district, Assam. The PM assured the people of Assam that Government of India is fully committed to providing support and relief and rehabilitation to the affected families.‘ప్రగతి’ 32వ ముఖాముఖి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 22nd, 05:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం లో ఈ రోజు న జరిగిన మొదటి ‘ప్రగతి’ సమావేశాని కి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి సమావేశం ఇది.ఫిబ్రవరి 11,2019న పెట్రోటెక్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 10th, 12:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11,2019న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్‌పో సెంటర్ వద్ద పెట్రోటెక్ -2019ని ప్రారంభించనున్నారు.ప్రధాన మంత్రితో సమావేశమైన ఉజ్జ్వల యోజన లబ్దిదారులు
February 13th, 07:03 pm
వంద మందికి పైగా ‘‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’’ లబ్దిదారులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు ఆయన నివాసంలో సమావేశమయ్యారు.సోషల్ మీడియా కార్నర్ 23 అక్టోబర్ 2017
October 23rd, 07:05 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!వడోదరలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 22nd, 05:07 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారంనాడు వడోదరలొ జరిగిన ఒక బహిరంగ సభలో వడోదర సిటీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను,వాఘోడియా ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని, బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన కేంద్ర కార్యాలయభవనాన్ని జాతికి అంకితం చేశారు.