అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 10:30 am
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.ఆటలు ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా బొమ్మల రంగానికి ప్రధాని మోదీ స్వావలంబన ప్రోత్సాహం
August 30th, 11:00 am
మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.We aim to increase defence manufacturing in India: PM Modi
August 27th, 05:11 pm
At a webinar on defence sector, PM Modi spoke about making the sector self-reliant. He said, We aim to increase defence manufacturing in India...A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through matic route.రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 27th, 05:00 pm
రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.59 minute loan portal to enable easy access to credit for MSMEs: PM Modi
November 02nd, 05:51 pm
Prime Minister Narendra Modi today launched the ‘Support and Outreach Programme’ for Micro, Small and Medium Enterprise (MSME) sector of the country. At this event, PM Modi also announced twelve major decisions to accelerate growth in the MSMEs of India. PM Modi called these decisions as ‘Diwali Gifts’ from the government to the MSMEs of India.ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి సహాయం చేసే మరియు ఆ సహాయం సంబంధిత ప్రచారాన్ని చేపట్టే ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 02nd, 05:50 pm
సూక్ష్మ, లఘు, ఇంకా మధ్య తరహా సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగానికి సహాయాన్ని అందించే మరియు తత్సంబంధిత ప్రచారాన్ని నిర్వహించే ఓ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా దేశం అంతటా ఎమ్ఎస్ఎమ్ఇ ల వృద్ధి కి, విస్తరణ కు మరియు సౌలభ్యానికి తోడ్పడేటటువంటి 12 కీలకమైన కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ఆవిష్కారించారు.యు.పి.లోని బాగ్పత్ వద్ద దేశానికి తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను జాతికంకితమిచ్చే సందర్భంలో ఉపన్యాస పాఠం
May 27th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, తూర్పు పరిధీయ ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సిఆర్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా బాగ్పత్లో భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశను, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 27th, 01:50 pm
ఢిల్లీ ఎన్‌సిఆర్ రీజియన్ లో కొత్తగా నిర్మించిన రెండు ఎక్స్‌ప్రెస్ వే లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఆదివారం నాడు అంకితం చేశారు. వీటిలో ఒకటోది నిజాముద్దీన్ వంతెన నుండి ఢిల్లీ-యుపి సరిహద్దు వరకు విస్తరించి ఉన్నటువంటి ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశ. ఇది 14 దోవ లతో ఉంది. దీనిలో ప్రవేశ నియంత్రణ సదుపాయం ఉంది. ఇక రెండో ప్రోజెక్టు ఎన్‌హెచ్ 1 లో కుండ్ లీ నుండి ఎన్‌హెచ్ 2 పల్ వాల్ వరకు విస్తరించి ఉన్నటువంటి 135 కిలో మీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఇపిఇ).అధికారం నుండి కాంగ్రెస్ ను తొలగించాలని కర్ణాటక నిర్ణయించుకుంది: బెంగళూరులో ప్రధాని మోదీ
February 04th, 05:02 pm
బెంగళూరులో 'పరివర్తన్ యాత్ర' ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ కాంగ్రెస్ కు కౌంట్డౌన్ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో అధికారం నుండి సాగనంపే సమయం ఆసన్నమైంది, వారు నిష్క్రమణ ద్వారం వద్ద నిలబడ్డారు. కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపు మరియు విభజన రాజకీయాలకు మాత్రమే నిలువగా, బిజెపి అభివృద్ధికి అంకితమైంది” అని అన్నారు.PM Modi addresses public meeting in Bengaluru, Karnataka
February 04th, 04:58 pm
Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.World market is waiting for us. No need to think our enterprise is small: PM at MSME event in Ludhiana
October 18th, 08:00 pm
India can play a major role in providing strength to global economy that is facing slowdown, Prime Minister Narendra Modi said while exhorting small businesses to make products with zero defect and zero effect on environment. He also stressed upon the need to promote Khadi industry. PM launched the National SC/ST Hub to provide support to entrepreneurs from the community. It will enable central public sector enterprises to fulfill procurement target set by the Government.PM launches National SC/ST hub & ZED scheme, presents Awards to MSMEs; dedicates 3 power projects to the nation
October 18th, 07:59 pm
PM Narendra Modi launched National SC/ST Hub and Zero Defect Zero Effect scheme today. PM Modi distributed Charkhas to 500 women and viewed their exhibits. He said, “Khadi is a priority for us. A Charkha at home brings more income.” The PM said that bringing the poor to the economic mainstream of the country was vital and the country’s progress was directly linked to it.