భారత సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

January 28th, 01:00 pm

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, విదేశాల నుంచి వచ్చిన మన అతిథి న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, అటార్నీ జనరల్ వెంకటరమణి గారు, బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా గారు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆదిష్ అగర్వాల్ గారు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ.

January 28th, 12:19 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను జనవరి 28న, డిల్లీిలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, పౌర కేంద్రిత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చర్యలను ప్రారంభించారు. ఇందులో డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్టులు (డిజి ఎస్‌సిఆర్‌) , డిజిటల్‌ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌ సైట్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు 75 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అలాగే భారత రాజ్యంగం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.

‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను సెప్టెంబర్ 23 వ తేదీ న న్యూఢిల్లీ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

September 22nd, 02:10 pm

‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను 2023 సెప్టెంబర్ 23 వ తేదీ న ఉదయం 10 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్, సెక్రటరీల ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:42 pm

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైభవం మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరుగుతోంది. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాల కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తి మనల్ని సరైన దిశలో తీసుకెళ్లడమే కాకుండా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ‌ మంత్రులు, కార్య‌దర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.

న్యాయమంత్రి మరియు న్యాయ కార్యదర్శుల అఖిల భారత సమావేశం యొక్క ప్రారంభిక సదస్సు నుఉద్దేశించి అక్టోబర్ 15 నప్రసంగించనున్న ప్రధాన మంత్రి

October 14th, 04:37 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 15వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు వీడియో సందేశం ద్వారా న్యాయ మంత్రి మరియు న్యాయ కార్యదర్శుల అఖిల భారత సమావేశం తాలూకు ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Every Indian is working to realize the vision of a ‘New India’: PM Modi in Muscat

February 11th, 09:47 pm

The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties

ఓమన్లోని మస్కట్ లో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

February 11th, 09:46 pm

ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని సుల్తాన్ ఖాబూస్ స్టేడియంలో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించారు.

విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడమే ఇప్పుడు అసలైన అవసరం: ప్రధాని మోదీ

May 10th, 12:05 pm

At an event to mark introduction of digital filing as a step towards paperless Supreme Court, PM Narendra Modi emphasized the role of technology. PM urged to put to use latest technologies to provide legal aid to the poor. He added that need of the hour was to focus on application of science and technology.

కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

May 10th, 12:00 pm

సుప్రీంకోర్టు ఐసిఎంఐఎస్ ను ప్రారంభించిన, ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ-పాలనపై నొక్కిచెప్పిన శ్రీ మోదీ, కాగితం వాడకాన్ని తగ్గించేందుకు సులభమైన, ఆర్థిక, సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైనదని అన్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు చట్టపరమైన సహాయం అందించడానికి ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించాలని ఆయన కోరారు.