PM reviews preparedness for cyclone “Remal”

May 26th, 09:20 pm

Prime Minister Shri Narendra Modi chaired a meeting to review the preparedness for cyclone “Remal” over North Bay of Bengal at his residence at 7, Lok Kalyan Marg earlier today.

రోజ్ గార్ మేళాలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు కొత్తగా రిక్రూట్ అయిన 51,000 మందికి అక్టోబరు 28వ తేదీన నియామక పత్రాలు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

October 27th, 03:32 pm

ప్రభుత్వ సర్వీసులకు కొత్తగా ఎంపికైన 51,000 మందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 28వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలు అందచేస్తారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

2023 నుంచి 2027 కు సిటీస్ 2.0 కు కాబినెట్ ఆమోదం

May 31st, 09:21 pm

సిటీ ఇన్వెస్ట్ మెంట్స్ టూ ఇన్నొవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టెయిన్ 2.0 ( సిటీస్ 2.0) కు ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ సమావేశం ఆమోదం తెలియజేసింది. ఫ్రెంచ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ క్రెడిటాన్ సాల్ట్, యూరోపియన్ యూనియన్, పట్టణ వ్యవహారాల జాతీయ సంస్థ భాగస్వామ్యంతో భారత గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం 2023 నుంచి 2027 వరకు నాలుగేళ్ళ పాటు నడుస్తుంది.

‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

May 15th, 06:54 pm

‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

‘ప్రగతి’ 36వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

February 24th, 07:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు అంటే ఈ నెల 24 న జరిగిన ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) 36వ స‌మావేశాని కి అధ్యక్షత వహించారు.

PM reviews Vishakhapatnam Gas Leak Incident

May 07th, 06:35 pm

PM Modi chaired a high-level meeting to take stock of the steps being taken in response to the Vishakhapatnam gas leak incident. He discussed at length the measures being taken for the safety of the affected people as well as for securing the site affected by the disaster.

Cabinet Secretary reviews the preventive measures on “Novel Coronavirus” outbreak

January 27th, 07:32 pm

Cabinet Secretary today (27.1.2020) reviewed the situation arising out of “Novel Coronavirus” outbreak in China.

కేవ‌డియా లో సాంకేతిక విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న స్థలి ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

October 31st, 02:12 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఏర్పాటైన సాంకేతిక విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న స్థ‌లాన్ని ఈ రోజు న ప్రారంభించారు.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో విధ్వంస ఘ‌ట‌న‌ల‌ను తీవ్రంగా తిర‌స్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

March 07th, 10:44 am

దేశం లోని కొన్ని ప్రాంతాల‌లో విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు; అంతేకాక, నేరం చేసిన‌ట్లు తేలిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకొంటామ‌ని కూడా ఆయ‌న అన్నారు. విగ్ర‌హాల‌ను ప‌డ‌గొట్టిన సంఘ‌ట‌న‌లు దేశంలోని కొన్ని ప్రాంతాల‌లో జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యమై హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడడారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను తాను తీవ్రంగా తోసిపుచ్చుతున్న‌ట్లు ఈ సందర్భంగా ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ త‌ర‌హా విధ్వంస‌క‌ర ఘ‌ట‌నలను హోం మంత్రిత్వ శాఖ గంభీరంగా ప‌రిగ‌ణించింది. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను నివారించ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకొని తీరాల‌ని రాష్ట్రాల‌కు హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఇలాంటి ప‌నుల‌కు పాల్పడే వారితో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, సంబంధిత చ‌ట్ట నిబంధ‌న‌ల ప్ర‌కారం కేసులను న‌మోదు చేయాల‌ని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.