భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక
August 22nd, 08:22 pm
భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన
August 22nd, 08:21 pm
పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం
August 22nd, 03:00 pm
అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.I will put all my strength into making Bengal developed: PM Modi in Mathurapur, West Bengal
May 29th, 11:10 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.PM Modi addresses a public meeting in Mathurapur, West Bengal
May 29th, 11:00 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.PM Modi addresses massive public meetings in Gurdaspur & Jalandhar, Punjab
May 24th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed spirited public gatherings in Gurdaspur and Jalandhar, Punjab, where he paid his respects to the sacred land and reflected upon the special bond between Punjab and the Bharatiya Janata Party.If you work for 10 hours then I will work for 18 hours and this is Modi's guarantee to 140 crore Indians: PM Modi in Pratapgarh
May 16th, 11:28 am
In a rally at Pratapgarh, Uttar Pradesh, PM Modi criticized the INDI alliance’s past governance, highlighting their failures. He emphasized his government’s achievements in boosting India’s economy, aiming for third place globally. He slammed the Congress and SP for their lackadaisical attitude towards development, mocking their belief that progress happens effortlessly, dismissing hard work. He added, “The SP and Congress say that the country’s development will happen on its own, what’s the need to work hard for it? The SP and Congress mentality has two aspects, they say it will happen on its own and what's the use of this?”There is no chance of Congress-SP emerging victorious in Bhadohi: PM Modi in Bhadohi, UP
May 16th, 11:14 am
Addressing a public gathering in Bhadohi, Uttar Pradesh, PM Modi said, Discussion about the elections in Bhadohi is happening across the state today. People are asking, where did this TMC come from in Bhadohi? Congress had no presence in UP before, and even SP has accepted that there is nothing left for them in this election, so they have left the field in Bhadohi. Friends, saving bail for SP and Congress in Bhadohi has also become difficult, so they are resorting to political experiments in Bhadohi.PM Modi addresses a powerful election rallies in Lalganj, Jaunpur, Bhadohi, and Pratapgarh UP
May 16th, 11:00 am
Ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi addressed powerful election rallies amid jubilant and passionate crowds in Lalganj, Jaunpur, Bhadohi, and Pratapgarh UP. He said, “The world is seeing people's popular support & blessings for Modi.” He added that even the world now trusts, 'Fir ek Baar Modi Sarkar.'People of 'rich' Odisha remained poor due to Congress and BJD: PM Modi in Berhampur
May 06th, 09:41 pm
Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Odisha’s Berhampur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.PM Modi addresses public meetings in Odisha’s Berhampur and Nabarangpur
May 06th, 10:15 am
Prime Minister Narendra Modi today addressed two mega public meetings in Odisha’s Berhampur and Nabarangpur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.The world is recognizing India’s potential and position in global trade: PM Modi
January 17th, 12:12 pm
PM Modi inaugurated three major infrastructure projects worth more than Rs 4,000s crore in Kochi, Kerala. The projects being inaugurated today include New Dry Dock at Cochin Shipyard Limited (CSL), International Ship Repair Facility of CSL, and LPG Import Terminal of IOCL at Puthuvypeen, Kochi. These major infrastructure projects are in line with the PM Modi's vision to transform India's ports, shipping, and waterways sector.నాలుగు వేల కోట్లరూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాల సంబంధి పథకాల ను కేరళ లోని కోచి లో దేశప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 17th, 12:11 pm
నాలుగు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయల రంగం సంబంధి ప్రాజెక్టుల ను మూడింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో కొచ్చిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో న్యూ డ్రై డాక్ (ఎన్డిడి) , సిఎస్ఎల్ లోనే ఇంటర్‌నేశనల్ శిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) మరియు కోచి లోని పుదువిపీన్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఎల్పిజి ఇంపోర్ట్ టర్మినల్ లు భాగం గా ఉన్నాయి. ఈ ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాలు భారతదేశం లో ఓడరేవుల ను, శిపింగ్ ను మరియు జలమార్గాల రంగాన్ని మెరుగు పరచి సామర్థ్యాన్ని వృద్ధి చేయడం మరియు ఆ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ఉన్నాయి.Fusion of technology and taste will pave the way for economy of future: PM Modi
November 03rd, 11:00 am
Prime Minister Narendra Modi inaugurated the second edition of the Mega food event ‘World Food India 2023’ at Bharat Mandapam, Pragati Maidan, in New Delhi. The investor-friendly policies by the government are taking the food sector to new heights”, PM Modi remarked. India stands at the 7th position with an overall export value of more than 50,000 million USD in agricultural produce”, he informed.వరల్డ్ ఫూడ్ఇండియా 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 03rd, 10:14 am
‘వరల్డ్ ఫూడ్ ఇండియా 2023’ అనే ఆహార సంబంధి పెద్ద కార్యక్రమం యొక్క రెండో ఎడిశన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఉన్న భారత్ మండపమ్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జిస్)ను బలపరచడం కోసం ఉద్దేశించినటువంటి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ ను ఒక లక్ష మంది కి పైగా ఎస్ హెచ్ జి సభ్యుల కు ఆయన అందజేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను కూడా ఆయన సందర్శించారు. భారతదేశాన్ని ప్రపంచాని కి ఆహార గంప గా చాటి చెప్పడం తో పాటు ‘శ్రీ అన్న యొక్క అంతర్జాతీయ సంవత్సరం’ గా 2023 వ సంవత్సరాన్ని పాటించడం కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాల లో భాగాలు గా ఉన్నాయి.వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ని నవంబర్ 3వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 02nd, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెగా ఫుడ్ ఈవెంట్ 'వరల్డ్ ఫుడ్ ఇండియా 2023' రెండవ ఎడిషన్‌ను నవంబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్, భారత్ మండపంలో ప్రారంభిస్తారు. స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసే లక్ష్యంతో లక్ష మందికి పైగా SHG సభ్యులకు సీడ్ క్యాపిటల్ సహాయం ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు. ఈ మద్దతు మెరుగైన ప్యాకేజింగ్, నాణ్యమైన తయారీ ద్వారా మార్కెట్లో మెరుగైన ధరల వాస్తవికతను పొందేందుకు ఎస్‌హెచ్‌జీలకు సహాయం చేస్తుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో భాగంగా ప్రధాన మంత్రి ఫుడ్ స్ట్రీట్‌ను కూడా ప్రారంభిస్తారు. ఇందులో ప్రాంతీయ వంటకాలు, రాజరిక వంటకాల వారసత్వం ఉంటుంది, ఇందులో 200 మందికి పైగా చెఫ్‌లు పాల్గొని సాంప్రదాయ భారతీయ వంటకాలను ప్రదర్శిస్తారు, ఇది ఒక ప్రత్యేకమైన పాక అనుభవంగా మారుతుంది.దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
February 15th, 03:49 pm
.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని విస్తరించడానికి ప్రణాళిక అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యవేక్షణలో కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సహకార మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసి), ప్రతి పంచాయతీ/ గ్రామంలో పాడి సహకార సంఘాలు, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి పంచాయతీ/గ్రామంలో మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందింది. ' హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానంతో మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో అమలు చేయడానికి వీలు కల్పించే విధంగా ప్రణాళిక రూపకల్పన జరిగింది. ప్రణాళికలో భాగంగా రానున్న అయిదేళ్ల కాలంలో కనిసం రెండు లక్షల బహుళ ప్రయోజన పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను నెలకొల్పాలని ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించారు. కార్యాచరణ ప్రణాళికను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సంయుక్తంగా రూపొందిస్తాయి.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...
February 10th, 11:01 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యజి, బ్రజేష్ పాఠక్ జి, కేంద్ర కేబినెట్లో నా సీనియర్ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
February 10th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ ట్రేడ్ షోను, ఇన్వెస్ట్ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్షిప్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా
October 09th, 03:54 pm
డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా