లావో‌స్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు

October 11th, 12:39 pm

రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లావోస్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

భారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం

October 07th, 02:39 pm

1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.

BJP is emphasizing the true social empowerment of Dalits and OBC: PM Modi in Patiala, Punjab

May 23rd, 05:00 pm

Ahead of the impending Lok Sabha elections in 2024, Prime Minister Narendra Modi addressed a powerful rally amid a passionate welcome by the people of Patiala, Punjab. PM Modi began his address by paying rich tributes to the land of ‘Guru Tegh Bahadur.’ He said, “After the five phases of voting, the message of the people of India resonates with ‘Fir ek Baar, Modi Sarkar’.” He urged Punjab to vote for the BJP to ensure a ‘Viksit Bharat.’

Passionate welcome for PM Modi in Patiala as he addresses a powerful rally in Punjab

May 23rd, 04:30 pm

Ahead of the impending Lok Sabha elections in 2024, Prime Minister Narendra Modi addressed a powerful rally amid a passionate welcome by the people of Patiala, Punjab. PM Modi began his address by paying rich tributes to the land of ‘Guru Tegh Bahadur.’ He said, “After the five phases of voting, the message of the people of India resonates with ‘Fir ek Baar, Modi Sarkar’.” He urged Punjab to vote for the BJP to ensure a ‘Viksit Bharat.’

Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi

March 12th, 02:15 pm

Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.

రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి

March 12th, 01:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.

రోజ్‌గార్ మేళా కింద, ఫిబ్రవరి 12న ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

February 11th, 03:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 12 ఫిబ్రవరి, 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌లకు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా, న్యూఢిల్లీలోని సమీకృత కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కాంప్లెక్స్ మిషన్ కర్మయోగి వివిధ విభాగాల మధ్య సహకారం, సినర్జీని ప్రోత్సహిస్తుంది. రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటీలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్త రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో ప్రభుత్వంలో చేరతారు. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు శక్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ హోదాల్లో ఈ నియామకాలు జరిగాయి.

వ్యూహాత్మకంగా కీలకమైన 928 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్స్/స్పేర్స్- కాంపోనెంట్లతో కూడిన 4వ దేశీయకరణ అనుకూల జాబితాకు రక్షణశాఖ ఆమోదం

May 16th, 09:40 am

దేశ సైనికావసరాలకు సంబంధించి వ్యూహాత్మకంగా కీలకమైన 928 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్స్/స్పేర్స్-కాంపోనెంట్లతో కూడిన 4వ దేశీయకరణ అనుకూల జాబితాకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో అత్యాధునిక రక్షణ సామగ్రి, విడిభాగాలు కూడా ఉన్నాయని, ఈ దిగుమతి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల విలువ రూ.715 కోట్లు ఉంటుంది. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు.

కర్ణాటకలోని బెంగళూరు లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

February 13th, 09:40 am

నేటి ముఖ్యమైన కార్యక్రమంలో కర్నాటక గవర్నర్, కర్ణాటక ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జీ, నా ఇతర క్యాబినెట్ సభ్యులు, విదేశాల నుండి వచ్చిన రక్షణ మంత్రులు, గౌరవనీయమైన పరిశ్రమల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు ఉన్నారు!

బెంగళూరులో ఎయిరో ఇండియా 2023, 14వ ఎడిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి

February 13th, 09:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు బెంగళూరులోని యహలంకలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఎయిరో ఇండియా 2023, 14 వ ఎడిషన్‌ ను ప్రారంభించారు. ఎయిరో ఇండియా 2023 థీమ్‌, ‘‘ ది రన్‌ వే టు ఎ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’’. ఈ ఎయిరో ఇండియా ప్రదర్శనలో సుమారు 80 కి పైగా దేశాలు , 800 డిఫెన్స్‌ కంపెనీలు, ఇందులో 100 విదేశీ 700 స్వదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ దార్శనికత అయిన మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌ కు అనుగుణంగా, ఈ ఈవెంట్‌,దేశీయ సాంకేతిక పరికరాలు, సాంకేతికత, విదేశీ భాగస్వామ్యం, విదేవీ కంపెనీలపై దృష్టిపెడుతుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్.బైడెన్ ల మధ్య వర్చువల్ పద్ధతి లో జరుగనున్న సమావేశం

April 10th, 09:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నాడు అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో కలసి ఒక వర్చువల్ సమావేశం లో పాల్గొననున్నారు. ఇద్దరు నేత లు దక్షిణ ఆసియా, ఇండో-పసిఫిక్ రీజియన్ మరియు ప్రపంచ అంశాల పై ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దీనితో పాటుగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేసుకొంటారు. ఈ సమావేశం లో ఇరు పక్షాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొనే ఉద్దేశ్యం తో తమ నియమిత మరియు ఉన్నత స్థాయి సంబంధాల ను కొనసాగించడం పట్ల కూడా శ్రద్ధ తీసుకోనున్నారు.

పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 01st, 12:31 pm

ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్‌ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘పీఎం-కిసాన్‌ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి

January 01st, 12:30 pm

దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్‌) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

November 19th, 05:39 pm

ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!

ఉత్తరప్ర‌దేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’లో పాల్గొన్న ప్ర‌ధానమంత్రి

November 19th, 05:38 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ సిమ్యులేషన్‌ ట్రైనింగ్‌’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్‌’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఏడు నూతన రక్షణ కంపెనీలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 15th, 12:05 pm

దేశ రక్షణకు సంబంధించిన ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి శ్రీ అజయ్ భట్ గారు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న సహచరులందరూ.

పవిత్ర విజయదశమి నేపథ్యంలో 7 రక్షణశాఖ కొత్త కంపెనీలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి వీడియో ప్రసంగం

October 15th, 12:04 pm

దేశంలో ఏడు కొత్త రక్షణరంగ పరిశ్రమలను జాతికి అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో మాధ్యమంద్వారా ప్రసంగించారు. రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సహాయ మంత్రి శ్రీ అజయ్‌ భట్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఇవాళ పవిత్ర విజయదశమి శుభదినం నేపథ్యంలో అస్త్రశస్త్రాలకు పూజలు చేసే సంప్రదాయాన్ని గుర్తుచేశారు. భారతదేశంలో శక్తిని సృష్టికి మాధ్యమంగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో జాతి నేడు మరింత శక్తిమంతమయ్యే దిశగా పురోగమిస్తున్నదని చెప్పారు.

దేశ ప్రజలకు ఏడు కొత్త రక్షణ కంపెనీల ను అంకితం చేసే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్టోబర్15 న వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

October 14th, 05:47 pm

మంగళప్రదమైన విజయ దశమి 2021 అక్టోబర్ 15 న ఏడు కొత్త రక్షణ కంపెనీల ను దేశ ప్రజల కు అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల 10 నిమిషాల కు ఈ కార్యక్రమం ఉంటుంది.

రష్యా సమాఖ్య అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్ లో సంభాషించిన – ప్రధానమంత్రి

April 28th, 07:45 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయులు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్‌ లో సంభాషించారు.

Prime Minister Shri Narendra Modi to light up ‘Swarnim Vijay Mashaal’and begin 50th anniversary celebrations of Indo-Pak War

December 15th, 04:38 pm

In December 1971, the Indian Armed Forces secured a decisive and historic Victory over Pakistan Army, which led to creation of a Nation - Bangladesh and also resulted in the largest Military Surrender after the World War – II. From 16 December, the Nation will be celebrating 50 Years of Indo-Pak War, also called ‘Swarnim Vijay Varsh’. Various commemorative events are planned across the Nation.