ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (IndAus ECTA) తాలూకు వర్చువల్సైనింగ్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 02nd, 10:01 am

ఒక నెల కన్నా తక్కువ కాలం లోనే ఈ రోజు న నేను నా మిత్రుడు శ్రీ స్కాట్ తో పాటు గా మూడో సారి నేను ముఖాముఖి గా సమావేశం అవుతున్నాను. కిందటి వారం లో మన మధ్య జరిగిన వర్చువల్ సమిట్ లో చాలా ఫలప్రదం అయినటువంటి చర్చ చోటు చేసుకొంది. ఆ కాలం లో ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయమై సంప్రదింపుల ను వీలైనంత త్వరలో ముగించవలసింది గా మన బృందాల కు మనం ఆదేశాల ను ఇచ్చాం. మరి ఈ రోజు న ఈ ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల పై సంతకాలు జరుగుతూ ఉండటం తో నేను చాలా ప్రసన్నం గా ఉన్నాను. ఈ అసాధారణమైన కార్యసాధన కు గాను, నేను ఇరు దేశాల వ్యాపార మంత్రుల కు మరియు వారి వారి అధికారుల కు హృదయ పూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.

సోషల్ మీడియా కార్నర్ - 16 ఏప్రిల్

April 16th, 07:40 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

వినియోగ‌దారుల ప‌రిర‌క్ష‌ణ అంశం పై ఏర్పాటైన అంత‌ర్జాతీయ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం సారాంశం

October 26th, 10:43 am

నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు, శ్రీ సి.ఆర్‌.చౌద‌రి గారు, యుఎన్ సిటిఎడి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ముఖీసా కిటూయీ గారు మ‌రియు ఇక్క‌డ ఉన్న ఇత‌ర ఉన్న‌తాధికారులారా,