ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు
March 11th, 05:08 pm
న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సోలార్ అలయయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక స్థాయి చర్చలు నిర్వహించారు. ఆయన అబూ ధాబి, శ్రీలంక, బంగ్లాదేశ్, సీషెల్స్, కొమొరోస్ మరియు అనేక ఇతర దేశాల నుండి నాయకులను కలుసుకున్నారు.Prime Minister meets the Vice President of the Republic of Suriname
March 11th, 07:45 pm