తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 26th, 11:19 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవ సందర్భం లో 21,000 మంది కి పైగా అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమా లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 11:18 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవ సందర్భం లో 21,000 మంది కి పైగా అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమా లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం సందర్భం లో ఈ నెల 26న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 24th, 07:02 pm
శుక్రవారం నాడు అంటే ఈ నెల 26న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం సందర్బం లో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్నాతకోత్సవం లో మొత్తం 17,591 మంది అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమాల ను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు కూడా పాల్గొంటారు.