విద్యా రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 03rd, 10:15 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:14 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఒక రంగం లో జరుగుతున్న పరిశోధనల తాలూకు ఫలితాలను ఇతర రంగంలో సమర్ధంగా ఉపయోగించుకోవాలని, నూతన ఆవిష్కరణలకు సంస్థాగత రూపాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
January 04th, 03:20 pm
పరిశోధన కూడా మనిషి ఆత్మ మాదిరి గానే ఒక నిత్య వ్యవస్థే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఒక రంగంలో జరిగే పరిశోధన తాలూకు ఫలితాలను ఇతర రంగాలలో ఉపయోగించుకోవడం, నూతన ఆవిష్కరణ కు సంస్థాగత రూపాన్ని ఇవ్వడం అనే రెండు లక్ష్యాలను అందుకొనే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ‘నేశనల్ మెట్రలాజి కాన్‌క్లేవ్ 2021’ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ ని కూడా దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్ స్ లబారటరి కి కూడాను శంకుస్థాపన చేశారు.విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమ లలో విలువను సృష్టించే ప్రక్రియను పటిష్ట పరచవలసిందిగా వైజ్ఞానిక సముదాయానికి పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
January 04th, 03:15 pm
ద్రవ్య సృ జన కోసం విజ్ఞాన శాస్త్రం లో విలువ ను సృష్టించడాన్ని విస్తరించండి అంటూ శాస్త్రవేత్తల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు. నేశనల్ మెట్రాలజీ కాన్‌క్లేవ్ 2021 సందర్భం లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్స్ లబారటరి కి శంకుస్థాపన కూడా చేశారు.న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మెట్రాలజీ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ మూల పాఠం
January 04th, 11:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.జాతీయ తూనికలు కొలతల సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి
January 04th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.