ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 21st, 10:42 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.You have fulfilled all the hopes and aspirations of the countrymen: PM Modi to T20 Cricket World Champions
July 05th, 04:00 pm
Prime Minister, Shri Narendra Modi hosted the ICC T20 World Cup winning Indian Men’s Cricket Team at his residence.‘‘ఐసిసి టి20 ప్రపంచ కప్ 2024 విజేతల’’తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 04th, 02:40 pm
ఐసిసి టి20 ప్రపంచ కప్ ను గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ రోజున సమావేశమయ్యారు.టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందన
June 30th, 02:06 pm
ఐసిసి టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో జట్టు సభ్యులు విలక్షణ ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారంటూ శ్రీ మోదీ కొనియాడారు.టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
June 29th, 11:56 pm
భారత క్రికెట్ జట్టు ఇవాళ టి20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన జట్టు సాధించిన అపూర్వ విజయంతో యావద్దేశం గర్విస్తున్నదని పేర్కొంటూ ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంటులో ప్రతి మ్యాచ్ నీ సొంతం చేసుకుంటూ తనకు తిరుగే లేదని చాటిందన్నారు. ఆద్యంతం అప్రతిహత విజయాలతో మన జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించిందని కొనియాడారు.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత అధికార పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంగ్ల ప్రసంగం
June 22nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు, ఆమె ప్రతినిధివర్గానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. గత ఏడాది కాలంగా మేం పది సార్లు కలుసుకున్నప్పటికీ నేటి సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడో విడత అధికారం చేపడుతున్న సమయంలో మన తొలి అతిథి ఆమె కావడమే ఆ విశేషం.మన్ కి బాత్, డిసెంబర్ 2023
December 31st, 11:30 am
మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.‘‘మేం ఈ రోజు న మరియు ఎల్లప్పటికీ మీ వెన్నంటి నిలబడతాం’’ అని టీమ్ ఇండియా కు చెప్పిన ప్రధాన మంత్రి
November 19th, 09:40 pm
ప్రపంచ కప్ క్రికెట్ ఆటల పోటీ లో భారతీయ క్రికెట్ జట్టు ను ఆ జట్టు సభ్యులు ఇచ్చిన ప్రదర్శన కు గాను ప్రధాన మంత్రి వారి ని ప్రశంసించారు.క్రికెట్ప్రపంచ కప్ లో విజయం సాధించినందుకు గాను ఆస్ట్రేలియా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 19th, 09:35 pm
ఈ రోజు న జరిగిన ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించినందుకు గాను ఆ దేశ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.ప్రపంచ క్రికెట్ కప్ తుది పోరు నేపథ్యంలో భారత జట్టుకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 19th, 12:44 pm
ప్రపంచ క్రికెట్ కప్ తుది పోరు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.India is poised to continue its trajectory of success: PM Modi
November 17th, 08:44 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi
November 17th, 04:42 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్-2023లో ఫైనల్స్ చేరిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన
November 15th, 11:51 pm
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్-2023 సెమీఫైనల్స్ పోరులో న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయంతో ఫైనల్స్ చేరిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్ తుది పోటీలోనూ నెగ్గి, విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.దక్షిణ ఆఫ్రికాకు వ్యతిరేకం గా జరిగిన మ్యాచ్ లో గెలిచినందుకు భారతదేశం క్రికెట్ జట్టు కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 05th, 10:22 pm
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఈ రోజు న దక్షిణ ఆఫ్రికా పై భారతదేశం క్రికెట్ జట్టు సాధించిన గెలుపున కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.ప్రపంచ కప్ లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో భారతదేశం గెలవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
November 02nd, 10:51 pm
క్రికెట్ ప్రపంచ కప్ లో శ్రీ లంక తో ఈ రోజు న జరిగిన మ్యాచ్ లో అద్భుతమైనటువంటి గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పురుషుల ఒడిఐక్రికెట్ ప్రపంచ కప్ 2023 లో న్యూజీలాండ్ జట్టు తో జరిగిన పోటీ లో భారతీయ క్రికెట్జట్టు గెలిచినందుకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
October 22nd, 11:23 pm
పురుషుల ఒడిఐ క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో న్యూజీలాండ్ జట్టు తో జరిగిన పోటీ లో భారతీయ క్రికెట్ జట్టు ఉత్తమ విజయాన్ని సాధించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ పై భారతదేశం క్రికెట్ జట్టు ఘన విజయాన్నిసాధించినందుకు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 19th, 10:25 pm
పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ తో ఆడి చక్కని గెలుపు ను సాధించిన భారతీయ క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.ఐసిసి పురుషులక్రికెట్ ప్రపంచ కప్ 2023 లో మొదటి రెండు మ్యాచ్ లలో గెలిచినందుకు భారతీయ క్రికెట్జట్టు కు అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి
October 11th, 11:14 pm
ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో మొదటి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా పైన మరియు అఫ్ గానిస్తాన్ పైన గెలిచినందుకు గాను భారతీయ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.