మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

January 21st, 08:44 am

మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 06th, 02:10 pm

అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,

అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 06th, 02:08 pm

అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.

ప్రధానమంత్రితో మేఘాలయ గవర్నర్ సమావేశం

August 03rd, 10:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మేఘాలయ గవర్నర్ శ్రీ సిహెచ్.విజయశంకర్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో జార్ఖండ్ ముఖ్యమంత్రి సమావేశం

July 15th, 12:18 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి అభినందనలు

January 21st, 09:25 am

మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మేఘాలయ లోని రీ భోయీ నివాసి అయిన సిల్మే మరాక్ గారి తో‘మీ పల్లె లో మీరే మోదీ’ అని పలికిన ప్రధాన మంత్రి

January 18th, 03:47 pm

‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా భేటీ అయ్యి, వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ తాలూకు లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లతో పాటు స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

త్రిపురలోని ఖోవై-హరీనా రహదారి 135 కి.మీ. మేర అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం

December 27th, 08:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జాతీయ రహదారి-208ని 101.300 కి.మీ. (ఖోవాయి) నుండి 236.213 కి.మీ. (హరీనా) వరకు రెండు లేన్‌ల మేర అభివృద్ధి & విస్తరణకు ఆమోదం తెలిపింది. త్రిపుర రాష్ట్రంలో దీని మొత్తం పొడవు 134.913 కి.మీ. ఈ మొత్తం ప్రాజెక్ట్ రూ.2,486.78 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో రూ.1,511.70 కోట్ల రుణ భాగం (జేపీవై 23,129 మిలియన్లు) ఉంది. లోన్ అసిస్టెంట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఓడా) పథకం కింద ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ త్రిపురలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన రహదారి కనెక్టివిటీని సులభతరం చేయడానికి మరియు త్రిపుర నుండి అస్సాం మరియు మేఘాలయాలకు ప్రస్తుత ఎన్.హెచ్-8 కాకుండా ప్రత్యామ్నాయ యాక్సెస్‌ను అందించడానికి ఉద్దేశించబడింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ప్రధాన మంత్రి

December 14th, 04:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్ రాడ్ సంగ్ మా ఈ రోజు న సమావేశమయ్యారు.

మేఘాలయకు చెందిన పైనాపిల్స్ కు దేశీయంగాను, అంతర్జాతీయంగాను దక్కవలసిన గుర్తింపు రావడం ఆనందదాయకం : ప్రధానమంత్రి

August 19th, 11:10 am

మేఘాలయకు చెందిన పైనాపిల్స్ కు దేశీయంగాను, అంతర్జాతీయంగాను దక్కవలసిన గుర్తింపు రావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటించారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన మేఘాలయ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర విధాన సభ స్పీకర్ మరియు మేఘాలయ ప్రభుత్వ మంత్రులు

August 08th, 04:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కె. సంగ్ మా, రాష్ట్ర విధాన సభ స్పీకర్ శ్రీ థామస్ ఎ. సంగ్ మా మరియు మేఘాలయ ప్రభుత్వం లోని మంత్రులు ఈ రోజు న సమావేశమయ్యారు.

అస్సాం తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 29th, 12:22 pm

అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా గారు, ముఖ్యమంత్రి భాయ్ హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు అశ్విని వైష్ణవ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, రామేశ్వర్ తేలీ గారు, నిశిత్ ప్రామాణిక్ గారు, జాన్ బార్లా గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదరసోదరీమణులు!

గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలిపే అసమ్ యొక్క తొలివందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టిన ప్రధాన మంత్రి

May 29th, 12:21 pm

అసమ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక ఆకుపచ్చ జెండా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా చూపెట్టారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలుపుతుంది. మరి ఈ యాత్ర కు అయిదు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది. ప్రధాన మంత్రి 182 రూట్ కిలో మీటర్ ల మేర కు నూతనం గా విద్యుదీకరణ జరిగిన సెక్శన్ లను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అసమ్ లోని లుమ్ డింగ్ లో నూతనం గా నిర్మాణం జరిగిన డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

ఏయిమ్స్ గౌహతి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 12:45 pm

అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర కేబినెట్‌లోని నా సహచరులు, దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాజీ మరియు డాక్టర్ భారతి పవార్ జీ, అస్సాం ప్రభుత్వ మంత్రి కేశబ్ మహంతా జీ, ప్రముఖులందరూ వైద్య ప్రపంచం నుండి, వివిధ ప్రాంతాల నుండి వీడియో కాన్ఫరెన్స్‌తో అనుసంధానించబడిన ప్రముఖులందరూ మరియు అస్సాంలోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాన మంత్రి

April 14th, 12:30 pm

శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని గువాహతి లో అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేశారు. అదే విధంగా అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను పంచటం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కి చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 13th, 10:08 am

అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కు చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది అని ఆయన అన్నారు.

అసమ్ ను ఏప్రిల్ 14 వ తేదీ నాడు సందర్శించనున్న ప్రధానమంత్రి

April 12th, 09:45 am

ఇంచుమించు గా మధ్యాహ్నం 12 గంటల వేళ కు, ప్రధాన మంత్రి ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కి చేరుకొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కై కొత్త గా నిర్మాణం జరిగినటువంటి కేంపస్ ను పరిశీలిస్తారు. ఆ తరువాత జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ఆయన పాల్గొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ ని మరియు మరో మూడు వైద్య కళాశాల లను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. ఆయన అసమ్ అడ్వాన్స్ డ్ హెల్థ్ కేర్ ఇనొవేశన్ ఇన్స్ టిట్యూట్ (ఎఎహెచ్ఐఐ) కి కూడా శంకుస్థాపన చేయడం తో పాటు అర్హత కలిగిన లబ్ధిదారుల కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డు లను పంపిణీ చేయడం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ అభియాన్ ను ప్రారంభిస్తారు.

మేఘాలయలో మొదటిసారిగా విద్యుత్ రైళ్లు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన - ప్రధాన మంత్రి

March 17th, 09:43 pm

భారతీయ రైల్వేలు అభయపురి - పంచరత్న; దుధ్నై - మెండి పత్తర్ ప్రాంతాల మధ్య ముఖ్యమైన విభాగాల విద్యుదీకరణను పూర్తి చేయడంతో, మేఘాలయలో మొదటిసారిగా విద్యుత్ రైళ్లు అందుబాటులోకి రావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన మేఘాలయ ముఖ్యమంత్రి

March 13th, 06:09 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కొన్ రాడ్ కె. సంగ్ మా ఈ రోజు న సమావేశమయ్యారు.

దేశ ఈశాన్య ప్రాంతం లో తాను గడిపిన రోజు యొక్క దృశ్యాల ను శేర్ సిన ప్రధానమంత్రి

March 08th, 08:38 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న దేశ ఈశాన్య ప్రాంతంలో గడిపిన రోజు యొక్క దృశ్యాల ను ఈ రోజు న శేర్ చేశారు. ఆయన మేఘాలయ లో మరియు నాగాలాండ్ లో కొత్త ప్రభుత్వాల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల లో పాల్గొన్నారు. ఈ రోజు న ఆయన త్రిపుర లో ఉంటారు; అక్కడ ఆయన కొత్త ప్రభుత్వం యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.