PM Modi meets Chief Minister of Odisha
December 23rd, 05:50 pm
The Prime Minister, Shri Narendra Modi, met today Chief Minister of Odisha, Shri Mohan Charan Majhi.రైతులతో కలిసి ప్రధానమంత్రిని కలిసిన రాజ్యసభ ఎంపీ శ్రీ శరద్ పవార్
December 18th, 02:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శరద్ పవార్ వెంట కొంతమంది రైతులు కూడా ఉన్నారు.ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు
December 15th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ‘ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సును మూడు రోజుల పాటు 2024 డిసెంబరు 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిర్వహించారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు స్వాగతం పలికిన శ్రీ మోదీ
December 12th, 08:44 pm
ఈ రోజు భారత్ కు విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.ప్రధానమంత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం
December 12th, 12:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు సమావేశయ్యారు.ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి సమావేశం
December 11th, 02:55 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో అసోం ముఖ్యమంత్రి భేటీ
December 02nd, 02:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో సమావేశమైన కర్ణాటక ముఖ్యమంత్రి
November 29th, 02:55 pm
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శ్రీ డీకే శివ కుమార్ ఈ రోజు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు భేటీ
November 28th, 01:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి భేటీ
November 26th, 05:21 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏ గా ఎన్నికైన శ్రీమతి కల్పన సోరెన్ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నరు భేటీ
November 26th, 05:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్వ్రత్ ఈ రోజు సమావేశమయ్యారు.ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.PM Modi meets with President of Indonesia
November 19th, 06:09 am
PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 06:08 am
బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 19th, 05:41 am
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.భారత ప్రధానమంత్రి మోదీని కలిసిన రష్యా తొలి డిప్యూటీ ప్రధానమంత్రి డేనిస్ మంతురోవ్
November 11th, 08:55 pm
రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.ఇ. డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ఉప రాష్ట్రపతికి ప్రధానమంత్రి దీపావళి శుభాకాంక్షలు
October 31st, 10:46 pm
దీపావళి పండుగ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధంకడ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతికి ప్రధానమంత్రి దీపావళి శుభాకాంక్షలు
October 31st, 10:46 pm
దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి
October 30th, 03:24 pm
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.ప్రధానమంత్రిని కలిసిన హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ
October 26th, 01:46 pm
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.