భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం
September 18th, 04:24 pm
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఆవిర్భవిస్తోంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 8 కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్య, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది.వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
July 13th, 09:33 pm
ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్‌లో ఐఎన్‌ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్‌లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని
July 13th, 07:30 pm
ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భారతీయ వార్తాపత్రికల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఐఎన్ ఎస్ టవర్స్‌ను ప్రారంభించారు. నూతన భవనం ముంబాయిలో తగినంత స్థలంలో ఆధునిక కార్యాలయాన్ని కలిగివుందని ఇది ఐఎన్ ఎస్ సభ్యుల అవసరాలను తీరుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ముంబాయిలోని వార్తాపత్రికల పరిశ్రమకు ఇది కీలకమైన కేంద్రంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.PM Modi attends India Today Conclave 2024
March 16th, 08:00 pm
Addressing the India Today Conclave, PM Modi said that he works on deadlines than headlines. He added that reforms are being undertaken to enable India become the 3rd largest economy in the world. He said that 'Ease of Living' has been our priority and we are ensuring various initiatives to empower the common man.India is poised to continue its trajectory of success: PM Modi
November 17th, 08:44 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi
November 17th, 04:42 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీవిద్యుత్ థాకర్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
June 06th, 10:30 pm
ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీ విద్యుత్ థాకర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.Focus on modernisation of infrastructure is driven by increasing ease of living for the people: PM
June 19th, 10:31 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.PM dedicates Pragati Maidan Integrated Transit Corridor project
June 19th, 10:30 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.Mumbai Samachar is the philosophy and expression of India: PM Modi
June 14th, 06:41 pm
PM Modi participated in Dwishatabdi Mahotsav of Mumbai Samachar. He lauded the fact that in these two centuries, the lives of many generations, and their concerns have been given voice by Mumbai Samachar. He added that Mumbai Samachar is not just a news medium, but a heritage.200 ఏళ్ల నిరంతర వార్తాస్రవంతి- ‘ముంబై సమాచార్’ పత్రిక ద్విశతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
June 14th, 06:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబై నగరంలో ఇవాళ “ముంబై సమాచార్” పత్రిక ద్విశతాబ్ది మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. అలాగే ఈ చారిత్రక పత్రిక 200 వార్షికోత్సవం నేపథ్యంలో దాని పాఠకులకు, పాత్రికేయులకు, సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.PM Modi's interview to India TV
February 12th, 05:19 pm
Prime Minister Narendra Modi exuded confidence that we are witnessing a wave like 2014 in favor of our party in Uttar Pradesh, Uttarakhand and Goa. In a telephonic interview to India TV, PM Modi said, We are getting very good response in Uttar Pradesh. I see 2014-like wave in favour of our party in Goa, Uttar Pradesh and Uttarakhand.కాశీ విశ్వనాథ్ ధామ్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి ట్విటరైటీల ప్రశంసలు!
December 13th, 06:48 pm
కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఐకానిక్ కారిడార్ గంగమ్మ తల్లిని నేరుగా కాశీ విశ్వనాథ్ ధామ్ కు అనుసంధానిస్తుంది. ప్రధాని మోదీ ప్రసంగానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. కాశీ కృపను అద్భుతంగా వర్ణించిన ప్రధాని మోదీని ట్విట్టర్‌లో ప్రశంసించారు.#20 సంవత్సరాల సేవాసమర్పణ: ప్రభుత్వ అధిపతిగా ప్రధాని మోదీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ప్రజలు వృత్తాంతాలను వివరిస్తారు
October 07th, 02:46 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ అధిపతిగా ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రధాని మోదీ అభిమానులు అందరూ సోషల్ మీడియాలో అనేక వృత్తాంతాలను చెప్పారు.సోషల్ మీడియా కార్నర్ 26 సెప్టెంబర్ 2021
September 26th, 08:18 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!భారీ టెలికాం సంస్కరణలకు ఓకె! కేంద్ర కేబినెట్ ఆమోదం
September 15th, 09:22 pm
టెలికమ్యూనికేషన్ల రంగంలో తలపెట్టిన అనేక నిర్మాణపరమైన భారీ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్రమంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు,.. టెలికాం రంగాన్ని పరిరక్షించడంతోపాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయని భావిస్తున్నారు. సంస్కరణలు,.. నగదు అందుబాటు అవకాశాలను మెరుగుపరుస్తాయని, పెట్టుబడులను ప్రోత్సహించి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై (టి.ఎస్.పి.లపై) నియంత్రణా పరమైన భారాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ
September 15th, 06:32 pm
ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌సభ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం
September 15th, 06:24 pm
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.2021 వ సంవత్సర పార్లమెంట్ వర్షకాల సమావేశాల ఆరంభం సందర్భం లో ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు
July 19th, 10:33 am
మిత్రులారా స్వాగతం, మరి మీరు అందరూ టీకా ను కనీసం ఒకసారి అయినా వేయించుకొని ఉండి ఉంటారు అని నేను ఆశపడుతున్నాను. అలా టీకా ను వేయించుకొని ఉన్నప్పటి కీ కూడాను కరోనా ను దృష్టి లో పెట్టుకొని రూపొందించిన నియమాల ను పాటించడం లో సహకరించండంటూ మీ అందరినీ, సభ లోని నా సహచరుల ను నేను ప్రార్థిస్తున్నాను. టీకామందు ను ‘బాహువుల’ కు ఇవ్వడం జరిగింది; అలా టీకా ను ఇప్పించుకొన్న వారు ‘బాహుబలి’ అయ్యారు. కరోనా కు వ్యతిరేకం గా పోరాడటానికి బాహుబలి గా మారేందుకు టీకా ఇప్పించుకోవడం ఒక్కటే మార్గం.టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
May 13th, 11:10 pm
టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.