I request the people of MP to take full advantage of the ‘Modi ki Guarantee’ vehicle: PM Modi

December 25th, 12:30 pm

PM Modi participated in the program ‘Mazdooron Ka Hit Mazdooron ko Samarpit’ via video conferencing. Addressing the gathering, the Prime Minister said that today’s event is a result of the years of penance, dreams and resolutions of the Shramik brothers and sisters. He expressed confidence that the Shramiks will offer their blessings to the newly elected double-engine government in Madhya Pradesh.

‘మజ్దూరోంకా హిత్, మజ్దూరోంకా సమర్పిత్ ”కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

December 25th, 12:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మజ్దూరోంకా హిత్ మజ్దూరోంకా సమర్పిత్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, హుకుంచంద్ మిల్ వర్కర్ల బకాయిలకు సంబంధించి 224 కోట్ల రూపాయల బకాయిల చెక్కును అఫిషియల్ లిక్విడేటర్కు ,ఇండోర్ లోని హుకుం చంద్ మిల్ లేబర్యూనియన్ నాయకులకు అందజేశారు. హుకుం చంద్ మిల్ వర్కర్లు ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్లను దీనితో పరిష్కరించినట్టు అయింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖర్గోం జిల్లాలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేశారు.

డిసెంబరు 25న ‘‘మజ్ దూరోం కా హిట్ మజ్ దూరోం కా సంప్రీత్’’ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి; హుకుం చంద్ మిల్లు కార్మికులకు చెక్కుల పంపిణీ

December 24th, 07:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘‘మజ్ దూరోం కా హిట్ మజ్ దూరోం కా సంప్రీత్’’ కార్యక్రమంలో పాల్గొని హుకుంచంద్ మిల్లు కార్మికుల బకాయిలకు చెందిన రూ.224 కోట్ల చెక్కును అధికారిక లిక్విడేటర్, హుకుంచంద్ మిల్లు కార్మికుల యూనియన్ నాయకులకు అందించనున్నారు. హుకుంచంద్ మిల్లు కార్మికుల దీర్ఘకాలిక డిమాండును పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.