భారతదేశం లో అర్జెంటీనా అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం గా సంతకాలైన ఎంఒయు లు/ఒప్పందాల జాబితా (ఫిబ్రవరి 18, 2019)
February 18th, 01:55 pm
భారతదేశం లో అర్జెంటీనా అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం గా సంతకాలైన ఎంఒయు లు/ఒప్పందాల జాబితా (ఫిబ్రవరి 18, 2019)అర్జెంటీనా అద్యక్షుడి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనకు తెలుగు సంక్షిప్త అనువాదం (ఫిబ్రవరి 18,2019)
February 18th, 01:53 pm
అర్జెంటీనా అధ్యక్షుడు, ఆయన కుటుంబం, ప్రతినిధి వర్గానికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. బ్యూనస్ ఏర్స్‌లో మనం సమావేశమైన రెండు నెలల అనంతరం ఇప్పుడు ఇండియాలో ఇక్కడ మీకు స్వాగతం పలికే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మరోసారి అధ్యక్షుడు మాక్రిని, ఆయన బృందాన్ని జి-20 , 2018 శిఖరాగ్ర సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తున్నాను.జి20 శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతంగా జరగడానికి అధ్యక్షుడు మాక్రి నాయకత్వం ఎంతో కారణం. బ్యూనస్ ఏర్స్‌లో జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా అధ్యక్షుడు మాక్రి ఒక సంతోషకరమైన ప్రకటన చేశారు. అదేమంటే, భారత దేశ 75 వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా 2022లో జి-20 శిఖరాగ్ర సమ్మేళనానికి భారత దేశం ఆతిథ్యం ఇవ్వనున్నదని .ఇందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.అధ్యక్షుడు మౌరియోయో మెక్రితో ప్రధాని మోదీ చర్చలు
December 01st, 05:48 pm
ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు మారిసీయో మెక్రితొ సమావెశమయ్యారు. ఇరువురు నాయకులు భారత-అర్జెంటీనా సంబంధాలపై మరింత విస్తృతమైన చర్చలు జరిపారు.దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 26th, 09:02 pm
దక్షిణాఫ్రికాలోని జొహ్యాన్స్బర్గ్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న పలువురు ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.PM Modi meets President of Argentina, Mr. Mauricio Macri
September 05th, 02:48 pm
Prime Minister Shri Narendra Modi met President of Argentina, Mr. Mauricio Macri today in Hangzhou, China. Both the leaders discussed ways to strengthen partnership between the two nations.