శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
March 19th, 07:33 pm
శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.మతువా మహా మేళా ను సందర్శించవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
March 17th, 09:35 am
మతువా మహా మేళా ను పెద్ద సంఖ్య లో సందర్శించవలసింది అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దయ మరియు సేవ ల మార్గాన్ని చూపించినందుకు గాను శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ కి ప్రధాన మంత్రి నమస్సులను అర్పించారు.పశ్చిమ బెంగాల్‌లోని శ్రీధమ్ ఠాకూర్‌నగర్‌లో మతువ ధర్మ మహా మేళా సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 29th, 09:49 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు మరియు ఆల్ ఇండియా మతువా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ శంతను ఠాకూర్, శ్రీ మంజుల్ కృష్ణ ఠాకూర్, శ్రీమతి ఛబిరాణి ఠాకూర్, శ్రీ సుబ్రతా ఠాకూర్, శ్రీ రవీంద్రనాథ్ విశ్వాస్, ఇతర ప్రముఖులు మరియు నా ఆత్మీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంఖ్యలుశ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211 వ జయంతి సందర్భంగా పశ్చిమబెంగాల్ లో్ని ఠాకూర్‌బరిలోని ఠాకూర్‌నగర్ శ్రీధామ్‌లో మతువా ధర్మ మహామేళా 2022 నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
March 29th, 09:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211 వ జయంతి సందర్భంగా పశ్చిమబెంగాల్ లో్ని ఠాకూర్‌బరిలోని ఠాకూర్‌నగర్ శ్రీధామ్‌లో మతువా ధర్మ మహామేళా 2022 నుద్దేశించి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు..మతువా ధర్మ మహా మేళా ను ఉద్దేశించి మార్చి నెల 29న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
March 28th, 05:16 pm
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211వ జయంతి సందర్భం లో పశ్చిమ బంగాల్ లో ఠాకూర్ బాడీ లో గల శ్రీధామ్ ఠాకూర్ నగర్ లో మార్చి నెల 29వ తేదీ న మతువా ధర్మ మహా మేళా 2022 ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రోజు న సాయంత్రం పూట 4:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.