యంగోలో సమాధుల వద్ద మయన్మార్ యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
September 07th, 11:06 am
యంగోలో సమాధుల వద్ద మయన్మార్ యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.