శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినం సందర్భంగా ఆయనకు ప్రణామాలర్పించిన ప్రధానమంత్రి
December 06th, 08:07 pm
శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినాన్ని సంస్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువుకు నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, మానవాళి సంక్షేమం కోసం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణ త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ త్యాగాన్ని ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.గురు తేజ్ బహదూర్ జీ అమరుడైన దినం సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
December 17th, 01:24 pm
ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమగ్రతతో, మానవీయ గౌరవంతో మానవాళి జీవించడానికి వారు ప్రేరణగా నిలుస్తారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ఆయన కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
December 08th, 01:52 pm
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.Prime Minister Pays Tributes to Martyrs on Shaheedi Diwas
March 23rd, 10:53 am
Prime Minister Shri Narendra Modi paid tributes to Bhagat Singh, Sukhdev and Rajguru on the occasion of the ShaheediDiwas (Martyrs’ Day) todayహజరత్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ సమర్పణాన్ని స్మరించుకొనేందుకు నిర్వహించే ‘అశరా ముబారాకా’ కు హాజరు కానున్న ప్రధాన మంత్రి
September 13th, 02:08 pm
హజరత్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ సమర్పణాన్ని స్మరించుకొంటూ దావూదీ బోహ్రా సముదాయం ఆధ్వర్యంలో 2018వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ న ఇందౌర్ లో నిర్వహించనున్న ‘అశరా ముబారాకా’కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం నాడు వారికి నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
March 23rd, 09:52 am
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లకు వారి ప్రాణ సమర్పణ దినం నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
March 23rd, 10:59 am
PM Narendra Modi paid rich tribute to Bhagat Singh, Rajguru & Sukhdev on their martyrdom day. The PM said, “Remembering Bhagat Singh, Rajguru & Sukhdev on the day of their martyrdom. India will never forget their courage & sacrifice.”