ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన నెదర్లాండ్స్ప్రధాని శ్రీ మార్క్ రుటే
June 05th, 08:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నెదర్లాండ్స్ యొక్క ప్రధాని శ్రీ మార్క్ రుటే ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.నెదర్లాండ్ ప్రధానమంత్రిని కలిసిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 10th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , నెదర్లాండ్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ మార్క్ రుట్టెని సెప్టెంబర్ 10,2023 జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా న్యూఢిల్లీలో కలుసుకున్నారు.నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 13th, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
March 08th, 09:39 pm
నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.నెదర్లాండ్స్ ప్రధాని మాన్య శ్రీ మార్క్ రూట్ కు నాలుగో పదవీకాలానికి గాను అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
January 11th, 11:45 pm
నెదర్ లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ నాలుగో పదవీకాలానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలను తెలియజేశారు.భారతదేశం-నెదర్లాండ్స్ వర్చువల్ శిఖర సమ్మేళనం (ఏప్రిల్ 09, 2021)
April 08th, 07:24 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అనగా శుక్రవారం నాడు, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూటే తో పాటు వర్చువల్ మాధ్యమం ద్వారా శిఖర సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన కు వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (మే 24, 2018)
May 24th, 03:39 pm
ప్రధాని శ్రీ మార్క్ మరియు ఆయన ప్రతినిధి వర్గానికి భారతదేశం లోపలకు ఇదే హృదయపూర్వక స్వాగతం. ప్రధాని శ్రీ మార్క్, ఆయన మంత్రివర్గ సహచరులు నలుగురు, హేగ్ మేయర్ తో పాటు 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు కూడా భారతదేశానికి తరలి వచ్చినందుకు మరీ ముఖ్యంగా నేను సంతోషిస్తున్నాను. నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి విచ్చేసిన అతి పెద్ద వ్యాపార ప్రతినిధుల సమూహం ఇది. మరి ఇది మన వ్యాపార సంబంధాలు, ఇంకా పెట్టుబడి సంబంధాలు ఎంత చురుకుగా ఉన్నాయో పట్టి చూపిస్తోంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ప్రధాని శ్రీ రూట్ 2015 లో భారతదేశానికి ఒకటో సారి విచ్చేశారు. నేను 2017 లో నెదర్లాండ్స్ లో పర్యటించాను. మరి ఈ రోజు ఇది మా మూడో శిఖరాగ్ర సమావేశం. మా సంబంధాలలో ఈ విధమైన వేగాన్ని కలిగివున్నటువంటి అత్యున్నత స్థాయి పర్యటనలు చాలా తక్కువ దేశాలతో మాత్రమే మాకు ఉన్నాయి. ఈ వేగ గతి కి మరియు భారతదేశం తో సంబంధాలకు వ్యక్తిగతంగా ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు గాను నా స్నేహితుడు శ్రీ మార్క్ కు నా హృదయాంతరాళం నుండి నేను అభినందనలను తెలియజేసుకొంటున్నాను.నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 27th, 04:09 pm
ప్రధానమంత్రి మోదీ మరియు నెదర్లాండ్స్ ప్రధాని రెట్టే ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఉమ్మడి పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధంగా అన్నారు, ప్రపంచం అంతా ఒకటిపై ఒకటి ఆధారపడి అంతర్-సంబంధాలు కలిగి ఉంటుంది, అంతేకాక, మేము ద్వైపాక్షిక సమస్యలను మరియు ప్రపంచానికి సంబంధించిన వాటి గురించి చర్చించుకుంటాము. భారతదేశం యొక్క ఆర్ధిక అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ భాగస్వామిగా నెదర్లాండ్స్గా వ్యవహరిస్తుందని మరియు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయని నొక్కిచెప్పారు.ది హేగ్ లోని కాట్షూయిస్లో డచ్ ప్రధాని మార్క్ రుటేతో చర్చలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోదీ
June 27th, 04:08 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాలర్, నెదర్లాండ్స్లో కాట్షూయిస్లో డచ్ ప్రధాని మార్క్ రుటేతో అధికారికంగా చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యల వరుసక్రమంలో చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచే మార్గాలను వారి సమావేశంలో చర్చించారు.పోర్చుగల్, అమెరికా మరియు నెదర్లాండ్స్ పర్యటనకు ముందు ప్రధాని ప్రకటన
June 23rd, 07:25 pm
పోర్చుగల్, యుఎస్ఎ, నెదర్లాండ్స్ దేశాల్లో తన పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. వివిధ ప్రాంతాల్లో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని మెరుగుపర్చడానికి ఈ పర్యటన లక్ష్యంగా ఉంటుందని ఆయన చెప్పారు.Prime Minister Narendra Modi and Netherlands PM Mark Rutte greet each other in Dutch and Hindi on Social Media
June 05th, 12:06 pm