‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.మార్చి, 2వ తేదీన "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని ప్రారంభించనున్న - ప్రధానమంత్రి
February 28th, 06:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మార్చి, 2వ తేదీన మారిటైమ్ ఇండియా సదస్సు-2021 ని దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.