డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

September 22nd, 05:21 am

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబ‌ర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జ‌రిగిన ఆరో క్వాడ్ నేత‌ల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.

టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 16th, 02:00 pm

నా మంత్రివర్గ సహచరులు, సర్బానంద సోనావాల్ జీ, శాంతనూ ఠాకూర్ జీ, టుటికోరిన్ పోర్ట్ అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖ అతిథులు, సోదర సోదరీమణులారా,

తమిళనాడులోని ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 16th, 01:52 pm

టుటుకోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా తన సందేశం అందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా అవ‌త‌రించే దిశ‌గా జరుగుతున్న భార‌తదేశ ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది అన్నారు. నూతనంగా ప్రారంభించుకుంటున్న టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌ను ‘భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తార’గా అభివర్ణించారు. వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడంలో దీని పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “14 మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్, 300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో, ఈ టెర్మినల్ వి.ఓ.సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. కొత్త టెర్మినల్ పోర్టు వల్ల రవాణాపరమైన ఖర్చులు తగ్గి, భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని, రెండేళ్ల కిందట తన పర్యటనలో ప్రారంభించిన వి.ఓ.సి. సంబంధిత పలు ప్రాజెక్టులను గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టెర్మినల్ ఉద్యోగుల్లో 40% మంది మహిళలు ఉండడం లింగ వైవిధ్యపరంగా ఈ ప్రాజెక్టు సాధించిన కీలక విజయంగా ప్రధాని పేర్కొన్నారు. సముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు.

ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి

August 29th, 04:47 pm

మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.

Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Modi

February 28th, 10:00 am

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 17,300 crores in Thoothukudi, Tamil Nadu. He reiterated the journey of Viksit Bharat and the role of Tamil Nadu in it. He recalled his visit 2 years ago when he flagged off many projects for the expansion of the Chidambaranar Port capacity and his promise of making it into a major hub of shipping.

పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయల కు పైగా విలువైనఅనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో శంకుస్థాపన జరిపి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

February 28th, 09:54 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. భారతదేశం లో మొట్టమొదటిసారి గా పూర్తి గా దేశీయం గా రూపొందించిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో ఉన్న 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. వాంచీ మణియాచ్చి - తిరునెల్‌వేలి సెక్శన్, ఇంకా మేలప్పాలయమ్ - అరళ్‌వాయ్‌మొళి సెక్శన్ లు సహా వాంచీ మణియాచ్చి - నాగర్‌కోయిల్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టుల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. సుమారు గా 4,586 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తమిళ నాడు లో అభివృద్ధి పరచిన నాలుగు రహదారి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.

కోస్తా తీర రక్షకదళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి

February 01st, 09:43 am

కోస్తా తీర రక్షక దళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

The world is recognizing India’s potential and position in global trade: PM Modi

January 17th, 12:12 pm

PM Modi inaugurated three major infrastructure projects worth more than Rs 4,000s crore in Kochi, Kerala. The projects being inaugurated today include New Dry Dock at Cochin Shipyard Limited (CSL), International Ship Repair Facility of CSL, and LPG Import Terminal of IOCL at Puthuvypeen, Kochi. These major infrastructure projects are in line with the PM Modi's vision to transform India's ports, shipping, and waterways sector.

నాలుగు వేల కోట్లరూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాల సంబంధి పథకాల ను కేరళ లోని కోచి లో దేశప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

January 17th, 12:11 pm

నాలుగు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయల రంగం సంబంధి ప్రాజెక్టుల ను మూడింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో కొచ్చిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో న్యూ డ్రై డాక్ (ఎన్‌డిడి) , సిఎస్ఎల్ లోనే ఇంటర్‌నేశనల్ శిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) మరియు కోచి లోని పుదువిపీన్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఎల్‌పిజి ఇంపోర్ట్ టర్మినల్ లు భాగం గా ఉన్నాయి. ఈ ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాలు భారతదేశం లో ఓడరేవుల ను, శిపింగ్ ను మరియు జలమార్గాల రంగాన్ని మెరుగు పరచి సామర్థ్యాన్ని వృద్ధి చేయడం మరియు ఆ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ఉన్నాయి.

There is continuous progress in bilateral trade, investment between India and Kenya: PM Modi

December 05th, 01:33 pm

Addressing the event during the visit of the President of Kenya to India, PM Modi said, Africa has always been given high priority in India's foreign policy. Over the past decade, we have strengthened our collaboration with Africa in mission mode. I am confident that President Ruto's visit will not only enhance our bilateral relations but also provide new impetus to our engagement with the entire African continent.

India has a glorious history of victories, bravery, knowledge, sciences, skills and our naval strength: PM Modi

December 04th, 04:35 pm

PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.

PM attends program marking Navy Day 2023 celebrations in Sindhudurg, Maharashtra

December 04th, 04:30 pm

PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.

We are moving towards a future where the Blue Economy will be the medium to create a Green Planet: PM Modi

October 17th, 11:10 am

PM Modi inaugurated the 3rd edition of Global Maritime India Summit 2023 in Mumbai via video conferencing. PM Modi said that history bears testimony that India's maritime capabilities have always benefited the world. PM Modi listed the systematic steps undertaken to strengthen the sector in the last few years. He underlined the transformative impact of the historic G20 consensus on the proposed India-Middle East Europe Economic Corridor. He said that as the Silk Route of the past changed the economy of many countries, this corridor too will transform the picture of global trade.

ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం

October 17th, 10:44 am

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్‌ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్‌ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.

నేశనల్ మేరిటైమ్ వీక్ ప్రారంభం అయిన సందర్భంలో అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

March 31st, 09:13 am

నేశనల్ మేరిటైమ్ వీక్ మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి కోటు కు తొలి మేరిటైమ్ ఫ్లాగ్ యొక్క నమూనా ను అలంకరించిన సంగతి ని గురించి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఒక ట్వీట్ లో తెలియజేయగా, ఆ ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.

పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ సందర్భం లో సురినామ్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి

January 09th, 05:39 pm

ఇందౌర్ లో పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో సురినామ్ అధ్యక్షుడు శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ సంతోఖీ 2023 జనవరి 7 తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికం గా పర్యటిస్తున్నారు. అంతేకాకుండా, పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాని కి ఆయన ఒక విశిష్ఠ గౌరవ అతిథి గా కూడా ఉన్నారు.

Lothal a symbol of India's maritime power and prosperity: PM Modi

October 18th, 07:57 pm

PM Modi reviewed the work in progress at the site of National Maritime Heritage Complex at Lothal, Gujarat. Highlighting the rich and perse maritime heritage of India that has been around for thousands of years, the PM talked about the Chola Empire, Chera Dynasty and Pandya Dynasty from South India who understood the power of marine resources and took it to unprecedented heights.

గుజరాత్‌లోని లోథల్‌లోగల జాతీయ సముద్ర వారసత్వ ప్రదేశంలో కొనసాగుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి సమీక్ష

October 18th, 04:52 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని లోథల్‌లోగల జాతీయ సముద్ర వారసత్వ ప్రదేశంలో కొనసాగుతున్న పనులను డ్రోన్‌ సదుపాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పురోగమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోగడ ఎర్రకోట బురుజుల నుంచి తాను ప్రకటించిన ‘పంచ ప్రాణ్‌’ మంత్రంలో ‘మన వారసత్వంపై గర్వించడం’ కూడా ఒకటని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన పూర్వికులు సంక్రమింపజేసిన ఆ వారసత్వ సంపదలో ‘సముద్ర వారసత్వం’ ఒక భాగమని పేర్కొన్నారు. “మనం మరచిన ఇలాంటి గాథలు మన చరిత్రలో అనేకం ఉన్నాయి. అలాగే వాటిని పరిరక్షించి, భవిష్యత్తరాలకు అందించే మార్గం అన్వేషించిన జాడ కూడా లేదు. ఆ చరిత్ర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు… అదేవిధంగా సముద్ర వారసత్వంపైనా మనం పెద్దగా చర్చించుకున్న దాఖలాలు లేవు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో ప్రపంచంలోని దాదాపు ప్రతి నాగరికతతో భారతదేశానికి విస్తృత వర్తక-వాణిజ్య సంబంధాలు ఉండేవని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, వేల ఏళ్ల బానిసత్వంతో ఆ సంప్రదాయం విచ్ఛిన్నం కావడమేగాక మన వారసత్వం, సామర్థ్యాలపై ఉదాసీనత పెరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను స్మరించుకొన్నప్రధాన మంత్రి

April 05th, 10:07 am

నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం ఆర్థిక వృద్ధి లో సముద్ర రంగాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, గడచిన 8 సంవత్సరాల లో భారత ప్రభుత్వం ఓడరేవుల ను కేంద్ర స్థానం లో ఉంచి అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడమైందని, ఆర్థిక వృద్ధి కి మరియు ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిర్మాణాని కి ఇది ఎంతో అవసరం అన్నారు. భారత ప్రభుత్వం సముద్ర సంబంధి ఇకో-సిస్టమ్ కు మరియు వివిధత్వాని కి పూచీ పడడం కోసం సముచితమైన జాగ్రత చర్యల ను తీసుకొంటున్నది అని ఆయన అన్నారు.

యుఎన్ఎస్సి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో “సముద్ర భద్రత మెరుగుపరచడం: అంతర్జాతీయ సహకారం కోసం ఒక కేస్” పై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు

August 09th, 05:41 pm

ఉన్నత స్థాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సముద్ర సూత్రాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడం మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి ఐదు సూత్రాలను ముందుకు తెచ్చారు, దీని ఆధారంగా సముద్ర భద్రత సహకారం కోసం ప్రపంచ మార్గదర్శకాన్ని తయారు చేయవచ్చు.