వెల్ నెస్ సెంటర్ లను 1.5 లక్ష ల సంఖ్య లో ఏర్పాటు చేసే లక్ష్యాన్నిసాధించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
December 29th, 09:00 pm
ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా 1.5 లక్షల హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేయాలి అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడమనేది ‘న్యూ ఇండియా’ కు ఒక సరికొత్త శక్తి ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యవంతులైన పౌరుల ద్వారానే భారతదేశం యొక్క సమృద్ధి సిద్ధిస్తుంది అని కూడా ఆయన అన్నారు.200 కోట్ల టీకామందు డోజు ల సంఖ్య నుమించిపోయిన సందర్భం లో పౌరుల కు అభినందన లు తెలియజేసిన ప్రధాన మంత్రి
July 17th, 01:24 pm
విజ్ఞానశాస్త్రం పట్ల విశేషమైనటువంటి విశ్వాసాన్ని చాటిచెప్పినందుకు మరియు 200 కోట్ల కోవిడ్-19 టీకామందు డోజుల ప్రత్యేక సంఖ్య ను దాటిపోయినందుకు భారతదేశం ప్రజానీకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అలాగే, ఈ ఉద్యమం లో పాలుపంచుకొన్న వైద్యులు, నర్సు లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్తలు మరియు నవపారిశ్రామిక వేత్తల ఉత్సాహాన్ని, వారి దృఢ సంకల్పాన్ని ఆయన మెచ్చుకొన్నారు.ఈ రోజు న మంత్రిమండలి తీసుకొన్న నిర్ణయం భారతదేశం లో ప్రజల కు టీకా మందుఇప్పించే కార్యక్రమం యొక్క పరిధి ని పెంచడం తో పాటు ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్నిఆవిష్కరించనుంది: ప్రధాన మంత్రి
July 13th, 10:52 pm
దేశ పౌరుల లో 18 ఏళ్ళ వయస్సు పైబడిన వారందరికీ 2022వ సంవత్సరం జులై 15వ తేదీ మొదలుకొని రాబోయే 75 రోజుల లో ప్రభుత్వ టీకాకరణ కేంద్రాల లో కోవిడ్-19 ముందుజాగ్రత డోజు (ప్రీకాశన్ డోజు) ను ఉచితం గా ఇప్పించాలన్న నిర్ణయం ‘భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం యొక్క పరిధి ని విస్తరించడమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని ఆవిష్కరించడానికి తోడ్పడగలదన్న ఆశాభావాన్ని’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.15 ఏళ్ళు మొదలుకొని 18 ఏళ్ళ వయోవర్గం యువజనుల లో 50 శాతం మంది కి పైగా ఒకటో డోజు టీకా మందును ఇప్పించడం పూర్తి అయినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
January 19th, 10:01 am
15 ఏళ్ళు మొదలుకొని 18 ఏళ్ళ వయోవర్గం యువజనుల లో 50 శాతాని కి పైగా ఒకటో డోజు వ్యాక్సీనేశన్ పూర్తి అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.