‘మలయాళ మనోరమ న్యూజ్ కాన్‌క్లేవ్‌ 2019’లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం యొక్క పాఠం

August 30th, 10:01 am

‘మ‌ల‌యాళ మ‌నోర‌మ న్యూజ్ కాన్‌క్లేవ్‌ 2019’ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించ‌నుండడం నాకు అమిత సంతోషాన్ని ఇస్తోంది. నేను ప‌విత్ర‌మైన‌టువంటి కేర‌ళ సీమ కు మ‌రియు ఆ సీమ యొక్క విశిష్ట సంస్కృతి కి వంద‌నమాచ‌రిస్తున్నాను. ఈ భూమి సాంఘిక‌ జ్ఞానాని కి మ‌రియు ఆధ్యాత్మిక‌ జ్ఞానాని కి నిల‌యం గా ఉంటూ, భార‌త‌దేశాని కి ఆది శంక‌రులు, మ‌హాత్మ అయ్యంకాళి, శ్రీ నారాయ‌ణ గురు, చ‌ట్టాంబి స్వామిగ‌ళ్‌, పండిత్ క‌రుప్ప‌న్‌, సెంట్ కురియాకోస్ ఎలియాస్ చావ‌రా, సెంట్ అల్ఫాన్సో తదితర గొప్ప పుత్రుల‌ ను, గొప్ప పుత్రిక‌ల‌ ను అందించింది. కేర‌ళ వ్య‌క్తిగతం గా నాకు కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌టువంటిది. నేను కేర‌ళ ను సంద‌ర్శించే అవ‌కాశాల ను అనేకం గా ద‌క్కించుకొన్నాను. ప్ర‌జ‌లు న‌న్ను మ‌రొక్క‌ మారు ఒక పెద్ద బాధ్య‌త తో దీవించిన‌ప్పుడు నేను చేసిన మొట్ట‌మొద‌టి ప‌నుల లో ఒక‌టి ఏమిటంటే అది గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించ‌డ‌ం.

PM Modi addresses Manorama News Conclave 2019

August 30th, 10:00 am

At the Malayala Manorama News Conclave, PM Narendra Modi pitched for using language as a tool to unite India. He also asked the media to play the role of a bridge to bring people speaking different languages closer.

‘మనోరమ న్యూజ్ కాన్ క్లేవ్ 2019’ని ఉద్దేశించి రేపటి రోజు న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

August 29th, 06:21 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2019వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ నాడు ఉదయం 10 గంటల కు ‘మనోరమ న్యూజ్ కాన్ క్లేవ్ 2019’ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. ఈ సమావేశాన్ని కోచి లో మలయాళ మనోరమ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యం లో నిర్వహించబడుతుంది.