ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ ల కు నమో ఏప్ లో జవాబులు ఇవ్వవలసిందంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
April 25th, 06:52 pm
ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి పురస్కార గ్రహీతల తో సమావేశమై వారి అనుభవాలు తెలుసుకున్న ప్రధాన మంత్రి
March 08th, 05:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజధానిలో నారీశక్తి పురస్కార విజేతల తో సమావేశమయ్యారు. లేహ్, కాశ్మీర్, ఆంద్ర ప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది మహిళా సాధకులు ప్రధాన మంత్రి తో సమావేశమై వారి జీవిత కథ ను పంచుకొన్నారు. ప్రధాన మంత్రి వారి తో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించి వారి జీవితానుభవాలను, కష్టసుఖాలను, వారు తమ లక్ష్యాన్ని సాధించిన తీరును అడిగి తెలుసుకున్నారు.