షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం

August 30th, 08:55 pm

పారిస్ పారాలింపిక్స్ లో పి1 - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఏశియాన్ పారాగేమ్స్ లో పురుషుల పది మీటర్ ల ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్యాన్ని గెలుచుకొన్నందుకుశూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

October 24th, 07:04 pm

ఏశియాన్ పారా గేమ్స్ లో పి1- మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.

ఫ్రాన్స్ లోని చెట్రేరోక్స్ లో పారా శూటింగ్ వరల్డ్ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీమనీష్ నర్వాల్ ను మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి ని అభినందించిన ప్రధాన మంత్రి

June 08th, 08:44 pm

ఫ్రాన్స్ లోని చేట్రెరౌక్స్ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ మనీష్ నర్వాల్ కు మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు

September 09th, 02:41 pm

టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.

ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!

September 09th, 10:00 am

2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.

పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో బంగారు ప‌త‌కాన్ని సాధించిన షూటర్ మ‌నీష్ నార్వాల్ కు ప్ర‌ధాని అభినంద‌న‌లు

September 04th, 10:58 am

టోక్య‌లో నిర్వ‌హిస్తున్న పారా ఒలంపిక్స్ లో భార‌త‌దేశ క్రీడాకారుడు షూట‌ర్ శ్రీ మ‌నీష్ నార్వాల్ బంగారు ప‌త‌కాన్ని సాధించినందుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ట్వీట్ ద్వారా ప్ర‌శంసించిన ఆయ‌న టోక్యో పారా ఒలింపిక్స్ లో భార‌త‌దేశ ప్ర‌తిభ కొన‌సాగుతోందని అన్నారు. అత్యంత ప్ర‌తిభావంతుడైన మ‌నీష్ నార్వాల్ త‌న ప్ర‌తిభ‌తో ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నారు. ఆయ‌న బంగారు ప‌త‌కాన్ని సాధించ‌డం అనేది భార‌త‌దేశ క్రీడా చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక‌మైన క్ష‌ణం. ఆయ‌న‌కు అభినంద‌న‌లు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశిస్తున్నానంటూ ప్ర‌ధాని త‌న ట్వీటులో తెలిపారు.