ఫిలిప్పీన్స్లోని మనీలాలో భారతదేశం-ఆసియన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
November 14th, 04:21 pm
“50 ఏళ్ళ ఆసియన్ చరిత్ర ఒక గర్వకారణం, ఆనందం మరియు మనము ఏమి సాధించాలన్నదాని గురించి ఆలోచించటానికి ఒక సమయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం తన యొక్క ‘ఆక్ట్ ఈస్ట్ పాలసీ’ లో ఆసియన్ కేంద్రంగా ఉంది. ఆసియన్ తో మన సంబంధాలు పాతవి మరియు మేము సహకారం మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము.అని కూడా అయన అన్నారు.12 వ తూర్పాసియా సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
November 14th, 02:39 pm
12 వ తూర్పు ఆసియా సదస్సులో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఆసియన్ గొప్ప ప్రపంచ విభజన కాలంలో ప్రారంభమైంది కాని కానీ అది నేడు స్వర్ణోత్సవాలు జరుపుకుంది, ఇది అశాకిరణంగా నిలిచింది; శాంతి మరియు శ్రేయస్సులకు చిహ్నంగా నిలిచింది.ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సు సాధర్భంగా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు
November 14th, 09:51 am
ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అనేకమంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు.ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించిన ప్రధాని
November 13th, 07:53 pm
మనిలాలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య అనేక రంగాలలో సహకారం కోసం వారు సమావేశంలో చర్చించారు.ఫిలిప్పీన్స్ లో భారతీయ సముదాయం నిర్వహించిన స్వాగత సమారోహంలో ప్రధాన మంత్రి ఉపన్యాసం పూర్తి పాఠం
November 13th, 07:34 pm
మిమ్మల్ని కలుసుకోకుండానే నేను తిరిగి వెళ్లిపోయి ఉంటే నా ఈ పర్యటన అసంపూర్తిగా మిగిలివుండేది. మీరంతా ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి భిన్న ప్రాంతాల నుండి ఇక్కడకు తరలివచ్చారు. ఈ రోజు పనిదినమే అయినప్పటికీ మీరంతా ఎంతో ఆదరంగా ఇక్కడకు విచ్చేశారు.సోషల్ మీడియా కార్నర్ 13 నవంబర్ 2017
November 13th, 06:53 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఫిలిప్పీన్స్ లో భారతీయుల సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 13th, 04:36 pm
ఫిలిప్పీన్స్ లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనీలా లో ప్రసంగించారు.మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
November 13th, 03:28 pm
ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. రాజకీయీల తరహా లోనే వ్యాపారం లోనూ సమయం, సమయ పాలన లు చాలా ముఖ్యంఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరిపిన ప్రధానమంత్రి మోదీ
November 13th, 02:31 pm
ప్రధాని నరేంద్ర మోదీ, ఫిలిప్పీన్స్లోని మనీలాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలకు సంబంధించి అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.మహావీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్ ను సందర్శించిన ప్రధానమంత్రి
November 13th, 11:45 am
భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య సుదీర్ఘమైన మానవతావాద సహకార కార్యక్రమమైన మహావీర్ ఫిలిప్పైన్ ఫౌండేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇది మనిలా యొక్క అత్యంత ప్రసిద్ధ మేయర్ భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ రామోన్ బాగ్సాంగ్ గుర్తుగా ఏర్పాటు చేయబడింది.ఫిలిప్పీన్స్లోని మనీలా చేరుకున్న ప్రధానమంత్రి మోదీ
November 12th, 02:45 pm
ఫిలిప్పీన్స్లో తన మొదటి ద్వైపాక్షిక పర్యటన ప్రారంభానికి ఆ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఆసియన్-ఇండియా మరియు తూర్పాసియా సదస్సులలో పాల్గొంటారు. ఆయన అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేతో ద్వైపాక్షిక చర్చలతో పాటు, ఇతర ప్రపంచ నాయకులను కలుసుకుంటారు.ఫిలిప్పీన్స్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
November 11th, 02:52 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ సందర్శనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.