కర్ణాటకలోని మాండ్యలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 12th, 12:35 pm
గతంలో కర్నాటకలోని వివిధ ప్రాంతాల ప్రజలను సందర్శించే అవకాశం వచ్చింది. ఎక్కడ చూసినా కర్ణాటక ప్రజలు అపూర్వమైన వరాలు కురిపిస్తున్నారు. మరియు మాండ్య ప్రజల ఆశీర్వాదాలలో మాధుర్యం ఉంది, దీనిని చక్కెర నగరం (సక్కరే నగర్ మధుర మండ్య) అని పిలుస్తారు. మాండ్యా యొక్క ఈ ప్రేమ మరియు ఆతిథ్యానికి నేను పొంగిపోయాను. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నాను!కర్ణాటకలోని మాండ్యలో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 12th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని మాండ్యలో వివిధ కీలక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. వీటిలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారి వంటి పథకాలున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- ముందుగా భువనేశ్వరీ మాతతోపాటు ఆది చుంచనగిరి, మేలుకోటే గురువులకు ఆయన వందనం చేశారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పర్యటనలలో తనపై ప్రేమాభిమానాలు చూపడంతోపాటు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మాండ్య ప్రజల ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని, వారి ఆశీస్సుల మధురానుభూతిలో తడిసిముద్దయ్యానని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలకు తగినట్లుగా రెండు ఇంజన్ల ప్రభుత్వం సత్వర అభివృద్ధితో వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నేడు రూ.వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేయబడ్డాయని అని ఆయన వివరించారు.To build a developed India, it is necessary to expand 'Make in India' and manufacturing sector: PM Modi
September 02nd, 05:11 pm
PM Modi launched mechanization and industrialisation projects worth around Rs 3800 crores in Mangaluru. Referring to the projects for which were inaugurated or foundation stones were laid, the PM said these projects will increase the ease of living and employment in Karnataka especially, ‘One District and One Product’ scheme will facilitate the availability of market for the products of fishermen, artisans and farmers of the region.మంగళూరు లో వివిధ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసినప్రధాన మంత్రి; మరికొన్ని పథకాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
September 02nd, 03:01 pm
దాదాపు గా 3800 కోట్ల రూపాయల విలువ కలిగిన యంత్రీకరణం, ఇంకా పారిశ్రామికీకరణ పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మంగళూరు లో ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు.We plan to achieve 'One Nation, One Gas Grid': PM Modi
January 05th, 11:01 am
కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ లో ఒక ముఖ్యమైన మైలురాయి ని సూచిస్తున్నది. ఈ సందర్భం లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి తో పాటు కర్నాటక, కేరళ ల గవర్నర్ లు మరియు ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 05th, 11:00 am
కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ లో ఒక ముఖ్యమైన మైలురాయి ని సూచిస్తున్నది. ఈ సందర్భం లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి తో పాటు కర్నాటక, కేరళ ల గవర్నర్ లు మరియు ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.Modern, Progressive and Developed Karnataka is the BJP’s Vision: PM Modi
May 05th, 12:15 pm
Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.