Congress has not yet arrived in the 21st century: PM Modi in Mandi, HP
May 24th, 10:15 am
Addressing his second public meeting in Mandi, Himachal Pradesh, PM Modi spoke about the aspirations of the youth and the importance of women's empowerment. He stressed the need for inclusive development and equal opportunities for all citizens.Weak Congress government used to plead around the world: PM Modi in Shimla, HP
May 24th, 10:00 am
Prime Minister Narendra Modi addressed a vibrant public meeting in Shimla, Himachal Pradesh, invoking nostalgia and a forward-looking vision for Himachal Pradesh. The Prime Minister emphasized his longstanding connection with the state and its people, reiterating his commitment to their development and well-being.PM Modi addresses public meetings in Shimla & Mandi, Himachal Pradesh
May 24th, 09:30 am
Prime Minister Narendra Modi addressed vibrant public meetings in Shimla and Mandi, Himachal Pradesh, invoking nostalgia and a forward-looking vision for Himachal Pradesh. The Prime Minister emphasized his longstanding connection with the state and its people, reiterating his commitment to their development and well-being.‘హిమాచల్ ప్రదేశ్గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ యొక్క రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని కిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
December 27th, 02:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన ‘హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ తాలూకు రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని కి అధ్యక్షత వహించారు. దాదాపు 28,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతం లో పెట్టుబడి కి ఈ సదస్సు ఒక దన్ను గా నిలుస్తుందన్న అంచనా ఉంది. ప్రధాన మంత్రి 11,000 కోట్ల రూపాయల కు పైగా విలువ గల జల విద్యుత్తు పథకాల ను కూడా ప్రారంభించి, ఆ తరహా పథకాలు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. జల విద్యుత్తు పథకాల లో కొన్ని ఏవేవంటే అవి రేణుకాజీ ఆనకట్ట పథకం, లుహ్ రీ ఒకటో దశ జల విద్యుత్తు పథకం, ధౌలాసిధ్ జల విద్యుత్ పథకం. ఆయన సావ్ రా- కుడ్ డూ జల విద్యుత్తు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రామ్ ఠాకుర్, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ లు ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 27th, 02:29 pm
హిమాచల్ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ జీ, ప్రముఖ, ప్రజాదరణ పొందిన శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ జీ, మాజీ ముఖ్యమంత్రి ధుమాల్ జీ, మంత్రి మండలిలో నా సహచరులు అనురాగ్ జీ, పార్లమెంటులో నా సహచరులు శ్రీ సురేశ్ కశ్యప్ జీ, శ్రీ కిషన్ కపూర్ జీ, సోదరి ఇందు గోస్వామి జీ, మరియు హిమాచల్‌లోని ప్రతి మూల నుండి ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా!డిసెంబరు 27న ప్రధాని మండీ సందర్శన ; రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
December 26th, 02:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన దాదాపు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ పెట్టబడిదారుల రెండో సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం
February 10th, 04:22 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
February 10th, 04:21 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
November 16th, 10:45 am
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.తమ కర్నామాల కారణంగా కాంగ్రెస్ నుండి దేశం ప్రజలు తమకు తాము దూరంగా జరుగుతున్నారు: ప్రధాని
November 04th, 02:02 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మరియు సుందర్ నగర్ లో బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ, హిమాచల్ప్రదేశ్ అభివృద్ధి కోసం విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, అందువల్ల 9 వ తేదీన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలిరావాలని నేను కోరుతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగి పడిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 13th, 03:26 pm
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లా లో కొండ చరియలు విరిగి పడటంతో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.Our aim is to empower and transform lives of people across the country: PM Modi
October 18th, 12:59 pm
PM Modi addressed a public meeting in Himachal Pradesh. While speaking at the event, Shri Modi stated that the valour of our armed forces could not be forgotten and the entire country has been discussing that. The PM noted OROP that was pending for over forty years have been implemented by the NDA Government and benefitted several ex-servicemen. He remarked that today at Centre there was a Government dedicated to development of the country. PM Modi said that when NDA Government came to power, it initiated several stalled projects worth crores of rupees.PM Modi addresses Parivartan Rally in Mandi, Himachal Pradesh
October 18th, 12:58 pm
PM Narendra Modi addressed a public meeting in Himachal Pradesh. He launched 3 hydro projects. The Prime Minister highlighted several initiatives of the Central Government aimed at empowering and transforming lives of people across the country. The Prime Minister noted OROP that was pending for over 40 years have been implemented by the NDA Government and benefited several ex-servicemen.