ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నోయిడా, దక్షిణ ఢిల్లీల మధ్యన ఏర్పాటు చేసిన నూతన మెట్రో లైన్‌ను డిసెంబర్ 25న ప్రారంభించనున్న ప్రధాని
December 23rd, 01:05 pm
ఢిల్లీ మెట్రో నిర్మించిన నూతన మెజెంటా మెట్రో రైల్ లైనును ఈ నెల 25న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కొత్త లైను నోయిడాలోని బొటానికల్ ఉద్యానవనాన్ని, ఢిల్లీలోని కల్కాజీ మందిర్ తో కలుపుతుంది. ఈ లైను కారణంగా నోయిడా, దక్షిణ ఢిల్లీల మధ్యన గల దూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా నోయిడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సు సాధర్భంగా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు
November 14th, 09:51 am
ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అనేకమంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు.ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మాల్కోమ్ టర్న్బుల్ తో ప్రధాని టెలిఫోనిక్ సంభాషణ
May 02nd, 06:30 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కోమ్ టర్న్బుల్ నేడు టెలిఫోన్ కాల్ చేశారు. నిపుణులైన నిపుణుల వీసా కార్యక్రమానికి ఆస్ట్రేలియన్ నియమాలలో ఇటీవలి మార్పుల ప్రభావం గురించి ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.సోషల్ మీడియా కార్నర్ - 10 ఏప్రిల్
April 10th, 08:29 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!PM Modi and Australian PM Turnbull take a metro ride to Akshardham Temple
April 10th, 04:44 pm
Prime Minister Narendra Modi and Australian PM Malcolm Turnbull took a metro ride from Mandi House metro station to Akshardham. The leaders visited the Akshardham Temple and offered prayers.ఆస్ట్రేలియా ప్రధాని భారతదేశంలో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
April 10th, 02:15 pm
భారతదేశంలో మీరు మొదటిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా మీకు స్వాగతం పలకడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. కిందటి నెలే, మనం బార్డర్ - గావస్కర్ ట్రాఫి ఉద్వేగభరితంగా ముగియడాన్ని వీక్షించాం. 2014లో ఆస్ట్రేలియా పార్లమెంటులో నేను ఇచ్చిన ఉపన్యాసంలో విశిష్ఠులైన శ్రీ బ్రాడ్ మేన్ మరియు శ్రీ తెందుల్కర్ లను గురించి ప్రస్తావించాను. ఈ రోజు భారతదేశంలో శ్రీ విరాట్ కోహ్లీ మరియు ఆస్ట్రేలియాలో శ్రీ స్టీవెన్ స్మిత్ లు క్రికెట్ లో యువ సేనలను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ తరహాలోనే మీ భారతదేశ సందర్శన కూడా సఫలం అవుతుందని నేను ఆశిస్తున్నానుఆస్ట్రేలియా ప్రధానితో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
October 30th, 02:45 pm
PM Narendra Modi telephoned Mr. Malcolm Turnbull, the Prime Minister of Australia & conveyed Diwali greetings. Prime Minister Modi also conveyed a sense of concern being felt in India over the recent brutal killing of Mr. Manmeet Alisher, a person of Indian origin, in Australia.PM Modi meets Prime Minister of Australia, Mr. Malcolm Turnbull
September 04th, 11:16 am
PM Narendra Modi met Australian Prime Minister Malcolm Turnbull on the sidelines of G20 summit in China.Day 1: PM meets leaders of BRICS Nations, attends G20 Summit in Antalya, Turkey
November 15th, 11:58 pm
Prime Minister Modi meets Australian Counterpart Malcolm Turnbull
November 15th, 10:55 pm
PM speaks to Australian PM Malcolm Turnbull
September 17th, 03:10 pm