I am taking action against corruption, and that's why some people have lost their patience: PM Modi in Meerut
March 31st, 04:00 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”PM Modi addresses a public meeting in Meerut, Uttar Pradesh
March 31st, 03:30 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”Varanasi's International Cricket Stadium will become a symbol of India in future: PM Modi
September 23rd, 02:11 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone of International Cricket Stadium in Varanasi today. The modern international cricket stadium will be developed in Ganjari, Rajatalab, Varanasi at a cost of about Rs 450 crores and spread across an area of more than 30 acres.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
September 23rd, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని గంజారి పరిధిలోగల రాజాతాలాబ్ ప్రాంతంలో రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ- వారణాసిని మరోసారి సందర్శించే అవకాశం లభించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగర సందర్శనలోని ఆనందానుభూతి మాటల్లో చెప్పలేనిదని వ్యాఖ్యానించారు. గత నెల 23న చంద్రునిపై ‘శివశక్తి’ ప్రదేశానికి చంద్రయాన్ ద్వారా భారత్ చేరుకున్న సరిగ్గా నెల తర్వాత ఈ నెలలే అదే తేదీన కాశీని సందర్శిస్తున్నానని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రునిపై ఉంటే.. మరొకటి ఇక్కడ కాశీ నగరంలో ఉంది” అని చంద్రయాన్ మహత్తర విన్యాసంపై ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రధాని వ్యాఖ్యానించారు.ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 10:16 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, నా మంత్రివర్గ సహచరుడు నిసిత్ ప్రామాణిక్ గారు, ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సిఎం బ్రిజేష్ పాఠక్ గారు, ఇతర ప్రముఖులు ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు. నేడు యుపి దేశం నలుమూలల నుండి యువ క్రీడా ప్రతిభావంతుల సంగమంగా మారింది. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న 4,000 మంది క్రీడాకారుల్లో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందినవారే. నేను ఉత్తరప్రదేశ్ ఎంపీని. నేను ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రతినిధిని. అందుకే యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా 'ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్'లో పాల్గొనేందుకు యూపీకి వచ్చిన క్రీడాకారులందరికీ ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను.క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 07:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా క్రీడా భారతం (ఖేలో ఇండియా) 3వ విశ్వవిద్యాలయ క్రీడలు-2023ను ప్రారంభించారు. దేశంలోని 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు మొత్తం 21 క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఈ క్రీడల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రధాని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉత్తరప్రదేశ్ నేడు క్రీడా-ప్రతిభా సంగమంగా మారిందని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి 4000 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా వారందర్నీ ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం
January 02nd, 01:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు."ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ."
January 02nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.జనవరి 2న ప్రధానమంత్రి మీరట్ సందర్శన;
December 31st, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జనవరి 2న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:00 గంటకు ఆయన మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మీరట్‌లోని సర్ధానా పట్టణ పరిధిలోగల సలావా, కైలి గ్రామాలలో రమారమి రూ.700 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. ప్రధాని ప్రముఖంగా దృష్టి సారించిన రంగాలలో క్రీడా సంస్కృతిని ప్రోదిచేయడం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా భాగంగా ఉన్నాయి. మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం ప్రధాని దార్శనికతను సాకారం చేసే కృషిలో కీలకమైన ముందడుగు కానుంది.