రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో పచపద్ రా వద్ద రాజస్థాన్ రిఫైనరీ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:37 pm
భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..రాజస్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న పచ్ పద్ రా లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని పచ్ పద్ రా లో ఈ రోజు రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను సందర్శించిన ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు
July 06th, 02:00 pm
హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు సందర్శించారు. జెరూసలన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రపంచ యుద్ధం సమయంలో తమ ప్రాణాలను అర్పించిన భారతీయ సైనికులకు నాయకులు నివాళులర్పించారు. వారు మేజర్ దల్పాత్ సింగ్ జ్ఞాపకార్థం ఒక ఫలకం ఆవిష్కరించారు.