త్రిపుర ప్రజలు 'రెడ్ సిగ్నల్' తొలగించి 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని' ఎన్నుకున్నారు: అగర్తలాలో ప్రధాని మోదీ

February 13th, 04:20 pm

త్రిపురలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అగర్తలాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, వామపక్షాలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకున్నాయని, ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆరోపించారు. వామపక్షాల పాలన త్రిపురను విధ్వంసం పథంలోకి నెట్టిందని ఆయన అన్నారు. త్రిపుర ప్రజలు ఇక్కడ ఉన్న పరిస్థితిని మరచిపోలేరు.

త్రిపురలోని అగర్తలాలో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు

February 13th, 04:19 pm

త్రిపురలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అగర్తలాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, వామపక్షాలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకున్నాయని, ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆరోపించారు. వామపక్షాల పాలన త్రిపురను విధ్వంసం పథంలోకి నెట్టిందని ఆయన అన్నారు. త్రిపుర ప్రజలు ఇక్కడ ఉన్న పరిస్థితిని మరచిపోలేరు.

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ‘మైత్రి సేతు’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

March 09th, 11:59 am

త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.

భార‌తదేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

March 09th, 11:58 am

భార‌త‌దేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించారు. ఆయ‌న త్రిపుర లో అనేక మౌలిక స‌దుపాయాల ప‌థ‌కాల ను ప్రారంభించారు; మ‌రికొన్ని మౌలిక స‌దుపాయాల ప‌థ‌కాల కు శంకుస్థాప‌నల ను కూడా చేశారు. ఈ కార్య‌క్ర‌మం లో త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌, త్రిపుర ముఖ్య‌మంత్రి పాలుపంచుకొన్నారు. బాంగ్లాదేశ్ ప్ర‌ధాని వీడియో మాధ్య‌మం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సంద‌ర్భం లో ప్ర‌ద‌ర్శించ‌డ‌మైంది.

భార‌త , బంగ్లాదేశ్ ల మ‌ధ్య మార్చి 9న మైత్రి సేతును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

March 07th, 08:50 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 9 వ తేదీన భార‌త్ , బంగ్లాదేశ్ ల మ‌ధ్య మైత్రి సేతును వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించ‌నున్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి త్రిపుర‌లో ప‌లు మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన‌లు , ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు.