ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో వివిధ అభివృద్ధి పథకాలను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 02:06 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రముఖ కర్మయోగి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు డాక్టర్ మహేంద్ర సింగ్ జీ మరియు శ్రీ జిఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు ఆర్కే సింగ్ పటేల్ జీ ,శ్రీ పుష్పేంద్ర సింగ్ జీ, ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో సహచరులు, శ్రీ స్వతంత్రదేవ్ సింగ్ జీ మరియు శ్రీ రాకేష్ గోస్వామి జీ, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు నా ప్రియమైన సోదర, సోదరీమణులు!ఉత్తరప్రదేశ్లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 19th, 02:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి, రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన కల్పనకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వియర్ ప్రాజెక్ట్, భయోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మడ్గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్ట్ తదితరాలున్నాయి. ఈ ప్రాజెక్టులన్నిటికీ కలిపి రూ.3250 కోట్లు వ్యయం కాగా, వీటి ప్రారంభం ద్వారా మహోబా, హమీర్పూర్, బందా, లలిత్పూర్ జిల్లాల్లో దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతవాసులకు తాగునీరు కూడా అందుతుంది. కాగా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి
August 10th, 10:43 pm
ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ
August 10th, 12:46 pm
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 10th, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.Development is possible only when we do not discriminate against women
October 24th, 08:18 pm
Addressing a public meeting in Mahoba, Uttar Pradesh, PM Narendra Modi said that development of the country is possible only when we do not discriminate against women. He said that women should not be discriminated, whatever be the . He warned those who use religion as the backdrop for vote-bank politics.My sole aim is to serve the people of this country: PM Modi
October 24th, 08:14 pm
Addressing a public meeting in Mahoba, Uttar Pradesh, PM Narendra Modi said that his aim is to serve people of this country. He expounded his vision to transform lives of people in the villages, steps being initiated by the Government for the progress of youth in the country. Shri Modi said that he wanted to serve people of the country like a prime servant.Uttar Pradesh should become Uttam Pradesh: PM Modi
October 24th, 02:41 pm
Addressing a public meeting in Mahoba, Uttar Pradesh, Prime Minister Narendra Modi noted the immense contribution of our armed forces in keeping our nation safe. Shri Narendra Modi alleged that parties like SP and BSP were unable to transform people’s lives in the state. He remarked that the Centre is dedicated to turn Uttar Pradesh into ‘Uttam Pradesh.’ He said that BJP led NDA Government would leave no stone unturned to develop the state of Uttar Pradesh.PM Modi addresses Parivartan Rally in Mahoba, Uttar Pradesh
October 24th, 02:39 pm
PM Modi addressed a public meeting in Mahoba and said that the Centre is dedicated to turn Uttar Pradesh into ‘Uttam Pradesh.’ He alleged that parties like SP and BSP were unable to transform people’s lives in the state. Shri Modi said that BJP led NDA Government would leave no stone unturned to develop the state of Uttar Pradesh.