ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన
February 21st, 11:41 am
ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.అహ్మదాబాద్-మెహసానా (64.27 కిలోమీటర్లు) గేజ్ మార్పిడి పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి హర్షం
March 06th, 09:12 pm
అహ్మదాబాద్-మెహసానా (64.27 కిలోమీటర్లు) గేజ్ మార్పిడి పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.Gujarat is progressing rapidly: PM Modi in Dahod
November 23rd, 12:41 pm
Campaigning his second rally in Dahod, PM Modi took a swipe at Congress for being oblivious to tribals for a long time. He said, “A very large tribal society lives in the country.Congress model means casteism and vote bank politics which creates rift among people: PM Modi in Mehsana
November 23rd, 12:40 pm
The campaigning in Gujarat has gained momentum as Prime Minister Narendra Modi has addressed a public meeting in Gujarat’s Mehsana. Slamming the Congress party, PM Modi said, “In our country, Congress is the party which has run the governments at the centre and in the states for the longest period of time. But the Congress has created a different model for its governments. The hallmark of the Congress model is corruption worth billions, nepotism, dynasty, casteism and many more.”PM Modi addresses public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara & Bhavnagar
November 23rd, 12:38 pm
The campaigning in Gujarat has gained momentum as PM Modi has addressed public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara and Bhavnagar. Slamming the Congress party, the PM said, “The Congress model means corruption, nepotism, dynastic politics, sectarianism and casteism. They are known for indulging in vote bank politics and creating rifts between people to be in power. This model has not only destroyed Gujarat but India too.”గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.గుజరాత్ లో జూలై 16న పలు ప్రాజెక్టుల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; వాటి ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు
July 14th, 06:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల కు చెందిన అనేక కీలక ప్రాజెక్టుల ను 2021 జూలై 16న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గుజరాత్ లో ప్రారంభించనున్నారు. అనేక పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు కూడా. ఈ కార్యక్రమం లో భాగం గా గుజరాత్ లోని సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్-రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.