వేమన జయంతి సందర్భంగా మహాయోగి వేమనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

January 19th, 06:43 pm

వేమన జయంతి సందర్భంగా మహాయోగి వేమనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.