మన్ కి బాత్, డిసెంబర్ 2023

December 31st, 11:30 am

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.

‘మహాత్మ ఫులే యొక్క వారసత్వం’ అంశం పై పార్లమెంట్ సభ్యురాలు సునీత దుగ్గల్ గారు వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసినప్రధాన మంత్రి

April 12th, 01:33 pm

లోక్ సభ సభ్యురాలు సునీత దుగ్గల్ గారు వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ వ్యాసం ‘విశేషాధికారాలు తక్కువ గా ఉన్న మహిళ ల సశక్తీకరణ లో మహాత్మ ఫులే యొక్క వారసత్వాని కి నిజమైనటువంటి ఉత్తరాధికారి’ ని గురించి వ్రాసిన వ్యాసం.

మ‌హాత్మ ఫులే జ‌యంతి నాడు ఆయ‌న‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

April 11th, 10:23 am

మ‌హాత్మ ఫులే జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

PM Narendra Modi pays tribute to Mahatma Phule on his Jayanti

April 11th, 11:20 am



PM pays tributes to Mahatma Phule on his birth anniversary

April 11th, 01:18 am

PM pays tributes to Mahatma Phule on his birth anniversary