గుజరాత్, గాంధీనగర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
September 16th, 11:30 am
జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులూ , నా మంత్రి మండలి సభ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు...గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
September 16th, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.సెప్టెంబరు 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో పర్యటించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 09:53 am
సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సెప్టెంబరు 15న ప్రధాన మంత్రి జార్ఖండ్ చేరుకుని ఉదయం 10 గంటలకు టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్-పాట్నా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. 10:30 గంటలకు రూ.660 కోట్లకు పైగా విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు. జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20 వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనా – గ్రామీణ్ (పీఎంఏవై – జీ) లబ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను ప్రధాని అందజేస్తారు.జనవరి 8-10 తేదీల మధ్య ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
January 07th, 03:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 8-10 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా జనవరి 9వ తేదీన ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ చేరుకుంటారు. అక్కడ ప్రపంచాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. అటుపైన మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో ఉజ్వల గుజరాత్ వాణిజ్య ప్రదర్శనను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.ఆగస్టు 27వ, 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
August 25th, 03:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27వ మరియు 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్నారు. ఆగస్టు 27వ తేదీ నాడు సాయంత్రం సుమారు అయిదున్నర గంటల వేళ కు ప్రధాన మంత్రి అహమదాబాద్ లోని సాబర్ మతీ నదీముఖం వద్ద జరిగే ఖాదీ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 28వ తేదీ నాడు సుమారు ఉదయం 10 గంటల వేళ కు భుజ్ లో స్మృతీ వన్ మెమోరియల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అటు తరువాత, మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల వేళ కు భుజ్ లోనే వేరు వేరు అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించడంతో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సాయంత్రం పూట ఇంచుమించు 5 గంటల వేళ కు గాంధీనగర్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఈ కార్యక్రమాన్ని భారతదేశం లో సుజుకీ యొక్క ప్రవేశాని కి 40 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా నిర్వహించడం జరుగుతున్నది.Co-operative is a great model of self-reliance: PM Modi at Sahkar Se Samrudhi programme in Gujarat
May 28th, 04:55 pm
Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.PM addresses a seminar of leaders of various cooperative institutes in Gandhinagar
May 28th, 04:54 pm
Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.PM to visit Gujarat on 28 May
May 27th, 10:00 am
PM Modi will visit Gujarat on 28 May, 2022. He will visit the newly built Matushri K.D.P. Multispeciality Hospital in Atkot, Rajkot. This will be followed by his address at a public function at the venue. Thereafter, the Prime Minister will address a Seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar.ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ప్రధానమంత్రి గుజరాత్ సందర్శన
April 16th, 02:36 pm
ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్యన ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ లో పాఠశాలల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారు. 19వ తేదీ ఉదయం 9.40కి బనస్కాంతలోని దియోదర్ లో సంకుల్ వద్ద బనస్ డెయిరీకి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3.30కి జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30కి గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి దహోద్ లో జరుగనున్న ఆదిజాతి మహా సమ్మేళన్ లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.వార్షిక ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం కోసం విచ్చేస్తున్న జపాన్ ప్రధాని శ్రీ షింజో ఆబే కు గుజరాత్ లో స్వాగతం పలకనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 11th, 06:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని శ్రీ షింజో ఆబే 2017 సెప్టెంబర్ 13వ మరియు 14వ తేదీలలో భారతదేశంలో ఆధికారిక పర్యటనకు తరలిరానున్నారు.సోషల్ మీడియా కార్నర్ - 10 జనవరి
January 10th, 07:07 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2017 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
January 10th, 06:50 pm
PM Narendra Modi today inaugurated the Vibrant Gujarat Global Summit. Addressing the event, PM Modi said India's strength lies in three Ds -Democracy, Demography and Dividend. PM Modi emphasized that youth can play a leading role in offering unmatched work-force for the world. PM Modi said that the NDA Govt is working in mission mode to bring a paradigm shift in polity and economy. He also said that today, India is on the growth trajectory and is the bright spot in entire world.Shri Narendra Modi addresses legal fraternity, emphasizes on converging technology and judicial system
March 01st, 06:28 pm
Shri Narendra Modi addresses legal fraternity, emphasizes on converging technology and judicial systemNarendra Modi addresses National Education Summit in Gandhinagar
January 10th, 07:39 pm
Narendra Modi addresses National Education Summit in GandhinagarWATCH LIVE: Shri Narendra Modi to speak at a Workshop on Vanbandhu Kalyan & Developing Talukas: Marching Ahead on 19th December, 2013
December 17th, 10:26 am
WATCH LIVE: Shri Narendra Modi to speak at a Workshop on Vanbandhu Kalyan & Developing Talukas: Marching Ahead on 19th December, 2013‘Swachch Gujarat, Nirmal Gujarat’ can only be achieved with a comprehensive and participatory approach: Shri Modi
December 03rd, 05:50 pm
‘Swachch Gujarat, Nirmal Gujarat’ can only be achieved with a comprehensive and participatory approach: Shri ModiWatch LIVE: Narendra Modi to address a conference on Healthy Gujarat “Agenda for Action” on 3rd December, 2013
November 29th, 10:01 am
Watch LIVE: Narendra Modi to address a conference on Healthy Gujarat “Agenda for Action” on 3rd December, 2013Glory of a city comes when each & every person in the city is integrated in the development journey!
October 17th, 01:48 pm
Glory of a city comes when each & every person in the city is integrated in the development journey!