ముంబయిలో జరిగిన అభిజాత్ మరాఠీ భాషా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 05th, 07:05 pm
మహారాష్ట్ర గవర్నర్, శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే జీ, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ జీ, అజిత్ పవార్ జీ, కేంద్ర ప్రభుత్వంలోని నా సహచరులు, తన గాత్రంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన ఆశా తాయ్ జీ., ప్రఖ్యాత నటులు భాయ్ సచిన్ జీ, నామ్‌దేవ్ కాంబ్లీ జీ, సదానంద్ మోరే జీ, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు భాయ్ దీపక్ జీ, మంగళ్ ప్రభాత్ లోధా జీ, ముంబయి బీజేపీ అధ్యక్షులు భాయ్ ఆశిష్ జీ, ఇతర ప్రముఖులు, సోదరులు, సోదరీమణులకు నమస్కారాలు!ముంబయిలో మేటి మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 07:00 pm
మరాఠీ భాషకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రాచీన భాష హోదా కల్పించిందని ప్రధానమంత్రి అన్నారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించి, మహారాష్ట్ర కలను సాకారం చేసినందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముంబయిలో ఇవాళ జరిగిన ‘‘మేటి మరాఠీ భాష’’ కార్యక్రమంలో ప్రధాని మట్లాడుతూ మరాఠీ భాషా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించినట్లు తెలిపిన ప్రధాని... ఆయా భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు తెలిపారు.మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
April 11th, 09:28 am
మహా సామాజిక సంస్కరణ వాది మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. సామాజిక న్యాయ సాధన మరియు దళితున కు సాధికారిత ను కల్పించడం లో శ్రీ జ్యోతిబా ఫులే అందించినటువంటి సమున్నతమైన తోడ్పాటు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే ను గురించిన తన భావాల ను సైతం శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో క్లిప్ మాధ్యం ద్వారా వెల్లడించారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
April 11th, 10:16 am
గొప్ప సామాజిక సంస్కరణ వాది, దార్శనికుడు మరియు రచయిత అయిన మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. సామాజిక న్యాయం యొక్క గట్టి సమర్థకుడు గాను, అశేష ప్రజానీకాని కి ఆశాకిరణం గాను మహాత్మ ఫులే కు విస్తృతమైన ఆదరణ ఉంది; ఆయన సామాజిక సమానత్వం, మహిళ ల సశక్తీకరణ మరియు విద్య కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం అలుపెరుగక కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.‘టీకా ఉత్సవ్’పై ప్రధానమంత్రి సందేశం తెలుగు పాఠం
April 11th, 09:22 am
జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నేడు… అంటే- ఏప్రిల్ 11న మనం ‘టీకా ఉత్సవ్’ను ప్రారంభించుకుంటున్నాం. ఈ ‘టీకా ఉత్సవ్’ ఏప్రిల్ 14దాకా… అంటే- బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల వరకూ కొనసాగుతుంది. ఒక విధంగా ఈ ఉత్సవం కరోనాపై మరో కీలక యుద్ధానికి శ్రీకారం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకే కాకుండా సామాజిక శుభ్రతకూ మనం ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా మనం నాలుగు అంశాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి:టీకా ఉత్సవ ప్రారంభం, కరోనాపై రెండొ అతిపెద్ద యుద్ధం: ప్రధాని నరేంద్ర మోదీ
April 11th, 09:21 am
వాక్సినేషన్ ఉత్సవం- టీకా ఉత్సవ్ కరొనాపై రెండో యుద్ధానికి ప్రారంభమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. టీకా ఉత్సవ్, మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజున ప్రారంభమైంది.ఇది ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగుతుంది.