4Ps are essential for making the world clean - Political Leadership, Public Funding, Partnerships & People’s Participation: PM Modi

October 02nd, 10:56 am

The Prime Minister, Shri Narendra Modi, today addressed the Mahatma Gandhi International Sanitation Convention (MGISC) in New Delhi. MGISC has been a 4-day international conference that has brought together Sanitation Ministers and other leaders in WASH (water, sanitation and hygiene) from around the world.

మ‌హాత్మ గాంధీ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ శానిటేష‌న్ కన్‌వెన్శ‌న్ ముగింపు స‌మావేశం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 02nd, 10:55 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు జ‌రిగిన మ‌హాత్మ గాంధీ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ శానిటేష‌న్ క‌న్‌వెన్శ‌న్ (ఎంజిఐఎస్‌సి)లో ప్ర‌సంగించారు. ప్ర‌పంచం న‌లు మూలల నుండి పారిశుధ్య మంత్రుల ను మరియు నీరు, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య ర‌క్ష‌ణ.. డ‌బ్ల్యుఎఎస్‌హెచ్ రంగాల లోని ఇత‌ర నాయ‌కుల ను ఒక చోటు కు చేర్చే, నాలుగు రోజుల పాటు జరిగే అంత‌ర్జాతీయ స‌మావేశ‌మే ఎంజిఐఎస్‌సి.

డికోయ ఆసుపత్రిని ప్రారంభించి, శ్రీలంకలోని తమిళ కమ్యూనిటీనుద్దేశించి ఉపన్యసించిన ప్రధాని మోదీ

May 12th, 01:23 pm

శ్రీలంకలో భారత్ సహాయంతో నిర్మించబడిన డికోయ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత సంతతి తమిళ సమాజంనుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచంలోని ప్రజలందరికి ఈ సారవంతమైన భూమిలో పండే ప్రసిద్ధ సిలోన్ టీ తో సుపరిచితులు. అని అన్నారు. ఈ ప్రాంతంలోని పలువురు ప్రజలు ప్రపంచంలో అత్యంత పురాతనమైన-శాస్త్రీయ భాషలలో ఒకటైన సింహళాన్ని మాట్లాడతారు. మరియు అందరూ కూడా ఐక్యత మరియు సామరస్యతను మరింత బలపర్చడానికి ప్రధాని పిలుపునిచ్చారు.