మహాశివరాత్రి సందర్భం లోప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

March 01st, 10:46 am

మహాశివరాత్రి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మహాశివరాత్రిసందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

March 11th, 10:49 am

మహాశివరాత్రి సందర్భం లో ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

చేతివృత్తులవారి ఆకాంక్షలకు హునార్ హాత్ రెక్కలు ఇచ్చింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 23rd, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశం లో ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు వారసత్వం గా ఇచ్చినవి, మనకు లభించిన విద్య, ఉపదేశాలూ అన్నీనూ. వీటిలో తోటి జీవుల పట్ల కనికరం, ప్రకృతి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వాలు. ప్రతి ఏడాదీ భారతదేశం లోని ఈ వాతావరణం ఆతిథ్యాన్ని తీసుకోవటానికి, ప్రపంచం నలుమూలల నుండి వివిధ జాతుల భారతదేశం వస్తాయి. ఏడాది పొడుగునా ఎన్నో వలస జాతుల కు భారతదేశం ఇల్లు గా మారుతుంది. ఐదు వందల కన్నా ఎక్కువ పక్షులు, రకరకాల జాతుల పక్షులు, రకరకాల ప్రాంతాల నుండి వస్తాయని చెబుతూ ఉంటారు. ఇటీవల, గాంధీ నగర్ లో ‘సిఒపి – 13 కన్వెన్శన్’ జరిగింది. అందులో ఈ విషయంపై ఎన్నో ఆలోచనలు, ఎంతో చింతన, ఎంతో మేధోమథనం జరిగాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు కూడా ఎంతో ప్రశంస లభించింది. మిత్రులారా, రాబోయే మూడేళ్ల పాటు వలస జాతులపై జరగనున్న ‘సిఒపి కన్వెన్శన్’ కు భారతదేశం అధ్యక్షత వహించటం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగకరం గా మార్చుకోవచ్చునో, మీరు మీ సలహాలను తప్పక తెలియచేయండి.

మహాశివరాత్రి మరియు హెరథ్ ల సందర్బం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

February 21st, 05:04 pm

మహాశివరాత్రి మరియు హెరథ్ పండుగ ల సందర్బం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. శాంతి మరియు సమృద్ధి సర్వత్రా వర్ధిల్లాలని ఆయన అభిలషించారు. అలాగే, ప్రతి ఒక్కరి కి సంతోషాన్ని మరియు పుష్కల ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నట్లు ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

మ‌హాశివ‌ రాత్రి సంద‌ర్భం గా ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

March 04th, 11:00 am

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హాశివ‌ రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

2019వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 53వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 24th, 11:30 am

నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! ఇవాళ మన్ కీ బాత్ మొదలుపెడుతూంటే మనసు భారంగా ఉంది. పది రోజుల క్రితం భరతమాత తన వీర పుత్రులను కోల్పోయింది. పరాక్రమవంతులైన ఈ వీరులు మన 125కోట్ల దేశప్రజల రక్షణార్థం తమ జీవితాలను పోగొట్టుకున్నారు. దేశప్రజలు ప్రశాంతంగా నిద్ర పోవడం కోసం ఈ వీరపుత్రులు తమ నిద్రాహారాలు మానుకుని మనల్ని రక్షించారు.

అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 25th, 11:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.

మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాన మంత్రి

February 13th, 01:13 pm

మహాశివరాత్రి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

శాంతి, క‌రుణ‌, సోదరభావం, స‌ర్వ‌తోముఖాభివృద్ధితో కూడిన మాన‌వ‌జాతి యుగాన్ని.. ఓ కొత్త యుగాన్ని సృష్టించ‌డంలో యోగా త‌న సామ‌ర్థ్యాన్ని చాటుకోగ‌ల‌దు: ప్రధాని

February 24th, 07:59 pm

PM Narendra Modi today unveiled 112-ft face of Adiyogi at Isha Yoga Center in Coimbatore. Speaking at the event he said, “India has given gift of Yoga to the world and by practicing Yoga, spirit of oneness is created.” He added further that today entire world wanted peace from wars and stress, and for that Yoga was the only way.

మహాశివరాత్రి నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

February 24th, 09:42 am

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings on the occasion of Maha Shivratri.

ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని, ఇప్పుడు మీ ఆలోచనలు పంచుకోండి!

February 20th, 03:35 pm

మహాశివరాత్రి శుభసందర్భంగా (24 ఫిబ్రవరి 2017)న, తమిళనాడులోని కోయంబత్తూర్ లో వేల్లియాన్గిరి ఫూట్హిల్స్ వద్ద ఇషా యోగ కేంద్రం వద్ద 112 అడుగుల ఆదియోగి –శివుడు విగ్రహం ఆవిష్కరించే కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ప్రేక్షకులతో ప్రధానమంత్రి మరియు సద్గురు జగ్గి వాసుదేవ్ మాట్లాడనున్నారు.